DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బంగాళాఖాతంలో అల్పపీడనం... రేపటికి వాయుగుండం ...!!

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : అల్పడీపనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో కోస్తా, తెలంగాణ

ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నట్టు  à°µà°¾à°¤à°¾à°µà°°à°£ శాఖ అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సముద్రంలోని వాయవ్య పరిసర ప్రాంతాల్లో

ఇది క్రమంగా బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గురువారం ఉదయానికి ఇది వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో

అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 7.6 కి. మీ ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలుస్తోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ

విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam