DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాత్రికేయులకు ఉగాది నాటికి ఉజ్జ్వల భవిష్యత్ కల్పిస్తాం  

నిబద్దత కల్గిన పాత్రికేయులకు బంగారు కనుక  

జర్నలిస్టు లకు విద్యార్హతలు తప్పని సరి 

ప్రజలతో పాటు జర్నలిస్టులు కూడా ఇళ్లు

స్థలాలు

అక్రిడేషన్లు పొడిగింపు ఉండదు - కొత్తవే విడుదల . 

రాష్ట్ర సమాచార శాఖామంత్రి à°ªà±‡à°°à±à°¨à°¿ వెంకట్రామయ్య ( నాని) 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

 à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : రానున్న తెలుగు సంవత్సరాది ఉగాది పాత్రికేయుల జీవితాలకు బంగారు భవిష్యత్ కల్పించనుంది

రాష్ట్ర సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని) ప్రకటించారు, బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం తదుపరి అమరావతి సచివాలయం లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ  à°¨à°¿à°¬à°¦à±à°¦à°¤ కల్గిన పాత్రికేయులకు వైఎస్ జగన్ ప్రభుత్వం బంగారు భవిష్యత్ కల్పిస్తుందన్నారు. 

ప్రజలకిచ్చే దానికన్నా

రెట్టింపు స్థలం... ఒక్కొక్క జర్నలిస్టు కు మూడు సెంట్లు ఇళ్ళ స్థలం..ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నెలాఖరు నాటికీ ముగిసి పోయే అక్రిడేషన్ల గడువు ఇక పొడిగింపు

ఉండదని, నూతన కార్డులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. దాని ఆధారంగా ఇళ్లు స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

అక్రిడేషన్ కు  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¹à°¤à°²à± తప్పనిసరి

...

ఇక నుంచి ప్రభుత్వ అక్రిడేషన్ పొందాలంటే మండల స్థాయి విలేకరికి ఇంటర్ విద్యార్హత ఉండాలని, ఇంచార్జ్. స్టాఫ్ రిపోర్టర్ కు డిగ్రీ ఉండాలని తెలిపారు.

ప్రభుత్వం నూతన విధానాలు అమలు చేస్తున్నామని, పాత్రికేయుల్లో కొందరు అక్రమార్కులు చేరుతున్నారన్న ఉద్దేశంతో నూతన ప్రభుత్వం జీవోలో మౌలికమైన మార్పులు

తీసుకువచ్చిందని తెలిపారు. తప్పనిసరిగా విద్యార్హతలు కలిగి ఉండాలి .పూర్తి స్థాయి విలేకరిగా పనిచేయాలి సైడ్ బిజినెస్ ఉండకూడదని వివరించారు. 
ఇక నుంచి నూతన

అక్రిడేషన్ పొందాలంటే ఇంటర్  à°¤à°ªà±à°ªà°¨à°¿à°¸à°°à°¿à°—à°¾ ఉండాలని పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు .నూతన  à°…క్రిడేషన్  à°ªà±Šà°‚దాలనుకునే వారికి ఇక నుంచి

గడ్డుకాలమే ..పాత వారికి మాత్రం ఎటువంటి విద్యార్హత లేదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam