DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిరుద్యోగ యువతకు టెక్ మహేంద్ర చేయూత : గ్లోబల్ ఫంక్షన్ హెడ్ హర్షవర్ధన్ సోయిన్

విశాఖపట్నం, మే 26, 2018 (DNS Online) :  à°Ÿà±†à°•à± మహేంద్ర లిమిటెడ్ సంస్థ సామాజిక భాద్యత (సోషల్ రెస్పాన్సిబిలిటీ ) లో భాగంగా నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యత పై శిక్షణ

ఇవ్వొస్తోందని టెక్ మహీంద్రా గ్లోబల్ ఫంక్షన్ హెడ్ హర్షవర్ధన్ సోయిన్ అన్నారు. శనివారం నగరం లోని జాతీయ రహదారి సమీపం లో గల టెక్ మహీంద్రా కార్యాలయం లో జరిగిన

కార్యక్రమం లో అయన మాట్లాడుతూ ప్రభుత్వ, జాతీయ, అంతర్జాతీయ సంస్థల చే గుర్తింపు పొందిన ఎన్జీఓ à°² ద్వారా ఉపాధి కల్పనా లో కృషి చేస్తుందని,    à°…న్నారు. ఉపాధి కల్పనలో

భాగం à°—à°¾ 12  à°¨à°—రాల్లో 100  à°•à°¿ పైగా టెక్ మహేంద్ర స్మార్ట్ ఒకేషనల్ శిక్షణ కేంద్రాలను ఫౌండేషన్ నడుపుతోందన్నారు. à°ˆ కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతకు స్వల్ప కాల వ్యవధి

కల ఒకేషనల్ కోర్సులను పూర్తి చేసిన పిదప బహిరంగ మార్కెట్ లో ఈ యువత ఉపాధి పొందుటలో సహకారం లభిస్తుంది. అక్టోబర్ 2012 లో ఈ స్మార్ట్ శిక్షణా కేంద్రాలను ప్రారంభించిన

నాటి నుంచి ఇప్పడి వరకూ 50 వేల మందికి పైగా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. వీరిలో సుమారు 70 శాతం మంది ఇప్పడికే ఉపాధి పొందారన్నారు. ఈ స్మార్ట్

కేంద్రాలకు అదనంగా, ఐటి మరియు లాజిస్టిక్స్ రంగాల్లో వివిధ కోర్సులను అందించుటకు వీలుగా విశాఖ లోని టెక్ మహేంద్ర ప్రాంగణం లో టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ని

ప్రారంభించింది. ఇందులో మొదటి సంవత్సరం లో గ్రాఫిక్స్ మరియు వెబ్ డిజైనింగ్, 2 డి యానిమేషన్ మొదలగు కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ

పూర్తి చేస్తుకున్న అభ్యర్థులకు ప్రీ మీడియా సర్వీసెస్, టెక్ మహీధ్ర, ఎఫ్ 9 టెక్నాలజీస్, భువి ఇన్ఫో సొల్యూషన్స్, మొదలగు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడం

జరిగింది. 
విశిష్ట అతిధి గా పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు జి. సాంబశివరావు మాట్లాడుతూ పారిశ్రామిక రంగం లో అభివృద్ధి చెందిన పెద్ద

పెద్ద సంస్థలు సామాజిక సేవలో భాగంగా ఎన్నో అత్యున్నత కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు. 
 
à°ˆ కార్యక్రమం లో  à°Ÿà±†à°•à± మహీంద్రా ఫౌండేషన్ టెక్ మహీంద్రా చీఫ్

ఆపరేటింగ్ ఆఫీసర్  à°šà±‡à°¤à°¨à± కపూర్ తెలిపారు. స్థానిక ప్రతినిధి గౌరీ శంకర్,  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±, విశాఖ నగరాల ప్రతినిధి సుధీర్ బాబు, సిఐఐ చెన్నై లాజిస్టిక్స్ ప్రతినిధి సత్య

శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam