DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ గా రమణారెడ్డి భాద్యతలు  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్సె అఫిషియో కమిషనర్ à°—à°¾

నియమితులైన ఎన్ వి రమణారెడ్డి  à°—ురువారం ఉదయం  à°†à°‚ధ్రప్రదేశ్ భవన్  à°²à±‹ బాధ్యతలు స్వీకరించారు. ఐ ఆర్ పి ఎస్ (1986) బ్యాచ్ కు చెందిన  à°Žà°¨à±.వి.రమణారెడ్డి  à°‡à°‚డియన్ రైల్వే

లోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  à°ªà±à°°à±‹à°Ÿà±‹à°•à°¾à°²à± విభాగం సెక్రటరీగా ,సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ à°—à°¾  à°µà°¿à°µà°¿à°§ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం మాతృ సంస్థ అయిన

 à°‡à°‚డియన్ రైల్వే లో ని దక్షిణ మధ్య రైల్వే  à°¸à°¿à°•à°¿à°‚ద్రాబాద్ విభాగంలోపనిచేస్తూ తిరిగి  à°¡à°¿à°ªà±à°¯à±à°Ÿà±‡à°·à°¨à± పై ఆంధ్రప్రదేశ్ à°•à°¿ వచ్చిన  à°Žà°¨à±. వి. రమణారెడ్డి ని

న్యూఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్ ,ఎక్స్ అఫీషియో కమిషనర్, టూరిజం శాఖ కమిషనర్ à°—à°¾  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం  à°¨à°¿à°¯à°®à°¿à°‚చింది . à°ˆ మేరకు  à°—ురువారం ఉదయం

 à°°à°®à°£à°¾à°°à±†à°¡à±à°¡à°¿  à°¤à°® బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్ర ప్రదేశ్ భవన్  à°…సిస్టెంట్ కమిషనర్ లు ,అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛా లతో రమణ రెడ్డి à°•à°¿  à°˜à°¨à°‚à°—à°¾ స్వాగతం

పలికారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam