DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత సంస్కృతిలో గురువుకు అత్యధిక ప్రాధాన్యం 

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . . 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత దేశ సంస్కృతిలో గురువుకు

అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ దైవంగా భావిస్తుంటారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అన్నారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని శ్రీ

వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జరిగిన గురుపూజోత్సవాన్ని అయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ను తీర్చి దిద్దే కీలక

భాద్యత గురువులపై ఉందని, అంకిత భావంతో తమ భాద్యతలను నెరవేర్చే ప్రతి ఒక్కరికీ అభివాదములు తెలియచేసారు. ఒక మనిషి అభ్యున్నతికి చేరుకోడానికి అతని గురువు

అందించిన ఉపదేశం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ

దినోత్సవము జరుపుకోవడం à°ˆ దేశ మహద్భాగ్యం అన్నారు. 
మాజీ శాసస సభ్యులు రౌతు సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను బోధించడమే కాకుండా

వారికీ మంచి నడవడికలను నేర్పిస్తున్నారన్నారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత గురువే ఒక మనిషి ఎదుగుదలలో ప్రధాన భూమిక వహిస్తారన్నారు. ఈ

కార్యక్రమం లో ఎంపిడిఓ సుభాషిణి,  à°µà°¿à°µà°¿à°§ పాఠశాలల ఉప్యాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. à°ˆ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగర, గ్రామీణ

ప్రాంతం లోని ఉపాధ్యాయులను ఘనంగా సమ్మానించారు.  : 

నగర ప్రాంతం లోని ఉపాధ్యాయులు :   
బి. పద్మావతి, ఎస్ వీరభద్రం, బి, రామకృష్ణమూర్తి, సువర్ధ 
దోరా,

సత్తిరెడ్డి, ఎంవి పద్మావతి, టి ఎస్ సరోజని దేవి, బివిఆర్ రత్నావతి, పివిఎస్ కామేశ్వరి, టి సత్యనారాయణ, ఎస్ రవికిశోర్, హెచ్ కుమారి, కె ఎస్ లక్ష్మి దేవి, సి హెచ్

సుబ్బలక్ష్మి, వి ఎస్ సల్మాన్ రాజు, కె ఝాన్సీలక్ష్మి, పిఎస్వి అనంత లక్ష్మి, ఎస్ ఎస్ వి మహాలక్ష్మి, 

గ్రామీణ ప్రాంతం లోని ఉపాధ్యాయులు : 

ఎస్ ఎస్

 à°¸à°¤à±à°¯à°•à±à°®à°¾à°°à°¿, సిహెచ్ ఎస్ రమణ మూర్తి, జి. సత్యసాయిబాబా, à°Ÿà°¿. మురళీకృష్ణ, పివివి ప్రసాద్ రాజు, కె. నాగేశ్వరి, ఏ. సుబ్బలక్ష్మి, యు, మాయావతి భాయ్, కెవిఎస్ దుర్గకుమారి, బివి

రామకోరేశ్వర రావో, జివివి సత్యనారాయణ, డివైన్ డి ఎస్ విశ్వనాధం

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam