DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేవీ ని  మరింత బలోపేతం చేసేందుకు విస్తృత పరిశోధనలు 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): నావికా దళ à°°à°‚à°—à°‚ లో క్వాలిటీ అసురన్సు విభాగం, భారతీయ రక్షణ

శాఖా సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో తూర్పు నావికా దళ వైస్ అడ్మిరల్ అతుల్ జైన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  
ప్రపంచంలోనే అత్యంత పటిష్ట వంతంగా తయారు కావాలనే

సంకల్పనతో క్వాలిటీ విభాగం విస్తృత ప్రయోగాలను చేస్తోందన్నారు. ఈ ప్రయోగాల ద్వారా భారతీయ నావికా దళం మరింత బలోపేతం కానుంది అన్నారు. ఈ సదస్సులో రక్షణ రంగం,

రక్షణ à°°à°‚à°— పరిశోధన సంస్థ డిఆర్డిఓ  à°¨à°¾à°µà°¿à°•à°¾ దళం లకు చెందిన 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 
వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు తాము చేపడుతున్న ప్రధాన

అంశాలను వివరించారు. ప్రధానంగా ఎమర్జింగ్ టెక్నాలజీ ల్లో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లంగీజ్, మానవ రహిత పరికరాల ప్రయోగాలను తెలియచేసారు.  
మాక్ ఇన్ ఇండియా

ప్రణాళిక లో భాగంగా రక్షణ రంగంలో సైతం పూర్తి స్థాయి ప్రయోగాలను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో నే రూపొందించేందుకు సిద్ద పడుతున్నారు,. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam