DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నుంచి చెన్నై, విజయవాడ కు స్పైస్ జెట్ సేవలు 

నవంబర్ నుంచి అందుబాటులోకి  : ఎంపీ ఎంవివి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). .. 

విశాఖపట్నం, సెప్టెంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం నుంచి చెన్నై, విజయవాడ లకు విమాన

సేవలు నడిపేందుకు స్పైస్ జెట్ అంగీకరించినట్టు ఎంపీ ఎంవివి సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు విధద చేసిన ఓ ప్రకటనలో విశాఖ నుంచి అదనపు సేవలు అందించాల్సిందిగా

స్పైస్ జెట్ విమానయాన సంస్థ.సీనియర్ జనరల్ మేనేజర్ (సేల్స్)  à°°à°¾à°œà±‡à°·à± శేఖర్ కు లేఖ రాసినట్టు తెలిపారు.
నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ విమానం చెన్నై లో ఉదయం 6.30

గంటలకు బయలుదేరి 8 గంటలకు విశాఖ చేరుతుంది. విశాఖలో ఉదయం 8.25 గంటలకు బయలుదేరి 9.30à°•à°¿ విజయవాడ చేరుతుంది. తిరిగి  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡à°²à±‹ ఉదయం 10 గంటలకు బయలుదేరి 11 గంటలకు విశాఖ

చేరుతుంది.  11.30 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 1గంటకు చెన్నై చేరుతుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam