DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇస్రో శాస్త్రవేత్తల కృషి వీక్షించండి : ప్రధాని పిలుపు 

చంద్ర‌యాన్ 2 తుది à°…à°‚à°•à°‚ వీక్షించ‌నున్న మోడీ 

ప్రధానితో పాటూ విద్యార్థులు కూడా . . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . . 

బెంగళూరు, సెప్టెంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) :

భారత శాస్త్రవేత్తల కృషి ని, అంతరిక్షంలో అద్భుత ఆవిష్కరణను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. సోషల్ మీడియా

ద్వారా అయన దేశ ప్రజలకు సూచించారు. భారత మీద శక్తి విజయాన్ని అయన బెంగ‌ళూరు లోని ఐఎస్ఆర్ఒ (ఇస్రో) ప్ర‌ధాన కేంద్రం లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నుంచి

ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. గురువారం అర్ధరాత్రి దాటినా తర్వాత  ( తెల్లవారితే  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ ) చంద్ర గ్ర‌హం యొక్క à°¦‌క్షిణ ధ్రువం పైన చంద్ర‌యాన్-2

 à°…డుగిడ‌టాన్ని వీక్షించ‌నున్నారు. 
à°ˆ కార్య‌క్ర‌మం సంద‌ర్భం à°—à°¾, భార‌à°¤‌దేశం అంతటా 8à°µ à°¤‌à°°‌à°—‌తి నుండి 10à°µ à°¤‌à°°‌à°—‌తి విద్యార్థుల కు నిర్వ‌హించిన‌టువంటి

à°…à°‚à°¤‌రిక్ష క్విజ్ పోటీ విజేత‌à°² తో ప్ర‌ధాన మంత్రి సంభాషిస్తారు.  
విజ్ఞ‌ాన శాస్త్రం అన్నా, దాని కార్యసాధనలన్నా మక్కువ ఎక్కువ à°—à°¾ కలిగినటువంటి à°’à°• ప్ర‌ధాన

మంత్రి à°—à°¾, శ్రీ మోదీ ఇస్రో కు జరిపే పర్యటన భారత‌దేశ à°…à°‚à°¤‌రిక్ష శాస్త్రవేత్త‌à°² నైతిక స్థితి à°•à°¿ à°’à°• ఉత్తేజాన్ని ఇవ్వ‌à°¡à°‚ తో పాటే  à°¯à±à°µà°¤ పరిశోధక భావ‌à°¨ ను à°®‌రియు

నూత‌à°¨ ఆవిష్కారణ స్ఫూర్తి ని అలవరచుకొనేందుకు ప్రేర‌à°£ ను ఇచ్చేది కానుంది.
చంద్ర‌యాన్ 2 యాత్ర విష‌యం లో  à°®à±‹à°¦à±€ à°¤‌à°¨ ఆస‌క్తి ని వెలిబుచ్చుతూ,  à°¦à±€à°¨à°¿ ని “మనస్సు లో

భార‌తీయత, ఉత్సాహం లో భార‌తీయ‌à°¤.  à°­à°¾à°°‌à°¤‌దేశం లో ప్ర‌తి ఒక్క‌à°°à°¿ ని ఉబ్బిత‌బ్బిబ్బు  à°šà±‡à°¸à±‡à°¦à°¿ ఏమిటి అంటే అది పూర్తి దేశ‌వాళీ à°ª‌రిజ్ఞానం తో కూడిన యాత్ర అన్న

వాస్త‌వమే” అంటూ à°…à°­à°¿à°µ‌ర్ణించారు.
ఇస్రో à°’à°• ప్ర‌à°•‌à°Ÿ‌à°¨ లో “ల్యాండ‌ర్ విక్ర‌మ్‌ 2019à°µ సంవ‌త్స‌à°°à°‚, సెప్టెంబ‌ర్ 7à°µ తేదీ నాడు భార‌à°¤ ప్రామాణిక కాల‌మానం బట్టి చూస్తే 0100

à°—à°‚à°Ÿ à°² మొద‌లుకొని 0200 à°—à°‚à°Ÿ‌à°² నడుమ à°…à°µ‌రోహ‌à°£ కు పూనుకోనుంది.  à°† తదుపరి  à°²à°¾à°‚à°¡‌ర్ 0130 à°—à°‚à°Ÿà°² నుండి 0230 à°—à°‚à°Ÿ‌à°² à°®‌ధ్య కాలం లో  à°¦à°¿à°—ుతుంది” అంటూ పేర్కొన్నది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam