DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేతల వల్లే పార్టీ కొంప మునిగేది ఖాయమా? నాడు కరణాలు . నేడు అర్చకులా టార్గెట్

నేతల వల్లే  à°ªà°¾à°°à±à°Ÿà±€ కొంప మునిగేది ఖాయమా? 

కుల పాలన కే  à°•à±à°³à±à°³à°¿ పోయిందా  ? 

బ్రాహ్మణ ద్వేషం ముంచుతుందా ? గట్టెక్కిస్తుందా ? 
నాడు కరణాలు ... నేడు

అర్చకులా వీళ్ళ టార్గెట్ ? 

విశాఖపట్నం, మే 27. 2018 (DNS Online) : అధికారం అందలం ఎక్కిస్తే అహంకారం అణిచివేస్తుంది అనే నానుడి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సుస్పష్టం à°—à°¾

రుజువవుతోంది. అధికారం ఉండి కదా అని అధినేత నుంచి సామాన్య కార్యకర్త వరకూ చేస్తున్న ఈ విపరీత ధోరణి వల్లే మరోమారు తెలుగుదేశం ఇంటికెళ్ళడం ఖాయం గా కనిపిస్తోంది.

ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, ప్రత్యామ్నాయ మార్గాల్లో మంత్రి పదవులు సంపాదించిన నేతలూ, ఉలికి ఉలికి పడ్డాడం దీనికి తార్కాణం à°—à°¾ కనిపిస్తోంది. 
రాష్ట్ర విభజన

గందర గోళం లో కాంగ్రెస్ దోషిగా మిగలగా, బీజేపీ అండగా నిలబడగా తెలుగుదేశం అధికారం లోకి వచ్చింది. అయితే దాదాపు పదేళ్ల కాలం తర్వాత అధికారం లోకి రావడం తో కుక్కిన

పేనులా ఉన్న పిపీలకాలు చంద్రబాబు తమకు అండగా నిలబడతాడు అనే ధీమాతో కందిరీగల్లా మారి వీర విహారం చేసే స్థాయికి చేరిపోయాయి అనడం అతిశయోక్తి కాదేమో.. నేరుగా

ప్రజాప్రతినిధులే నోటి దురుసు తనం ప్రదర్శించి పార్టీ పరువు మంటగలుపుతున్నా పట్టించుకునే తీరిక అధినేత వద్ద లేకపోవడం దురదృష్టకరం. పశ్చిమ గోదావరి జిల్లా

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మహిళా ఎం ఆర్ ఓ వనజాక్షి ( మండల మేజిస్ట్రేట్ స్తాయి అధికారి) పై భౌతిక దాడి చేస్తే శిక్షించవలసి యుండగా, తిరిగి ఆమె చేతే అతనికి

క్షమాపణలు చెప్పించిన ఘనత à°ˆ పార్టీకే దక్కింది. ఇక  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ లో ప్రశాంతం à°—à°¾ తిరిగే అవకాశం లేకుండా పోయింది అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. రాజమహేంద్ర

వరం ఎంపీ మురళీ మోహన్ ఏకంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి తన కులాన్ని అంటగడుతూ " వెంకన్న చౌదరీ " అని బహిరంగ సభలో ప్రకటించడం వీళ్లకు పట్టిన కుల దురహంకారం

బహిర్గతమవుతోంది. దీన్ని ఖండించవలసిన పార్టీ ప్రధాన కార్యదర్శి దాన్ని సమర్ధిస్తూ అయన మిత్రులు మురళి మోహన్ కు అలా చెప్పి ఉంటారు అందుకే అయన వెంకన్న చౌదరి గా

అభివరూహించారని చెప్పడం కాదు శోచనీయం. వీటన్నింటికీ మించి రాష్ట్రం లో మంత్రి à°—à°¾ ఉండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  à°à°•à°‚à°—à°¾ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రధాన

అర్చకులు రమణ దీక్షితులపై నోటికి వఛ్చిన ప్రేలాపన చేస్తూ . . . . " ఎవడా రమణ దీక్షితులు. . . . బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే . . నిజాలు బయటకు వస్తాయి "  à°…ని బహిరంగ సభలో చేసిన

ప్రకటన నేడు తెలుగుదేశం పార్టీ కి బ్రాహ్మణుల పై ఉన్న విలువ బహిర్గతమవుతోంది. పైగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలని ఖండించిన వాడు ఒక్కడూ లేక పోవడం కాదు శోచనీయం. కుల

వివక్ష ఈనాడు మొదలైంది కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే ఈ వివక్ష ముదిరినట్టుగానే గత సాక్షాలు తెలియచేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారం లోకి

వఛ్చిన వెంటనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని వందలాది మని గ్రామ కారణాలు, మునసబులను ఉన్నపళంగా ఊస్టింగ్ చేశారు. నాడు రోడ్డున పడిన వేలాది మందిలో అధికశాతం

బ్రాహ్మణులే ఉన్నారు. వాళ్లలో చాలా మందికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. నాటి నుంచీ తెలుగుదేశం పార్టీలో బ్రాహ్మణ ద్వేషం కొనసాగుతూనే వుంది అనడానికి

రమణ దీక్షితులపై కక్ష కట్టడమే నిదర్శనం. ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఏకంగా ఒక అర్చకుని బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే అనగలిగాడు అంటే . . . . తెలుగుదేశం పార్టీకి ఈ

సామాజిక వర్గం పట్ల ఏమాత్రం గౌరవం ఉందొ తెలుస్తోంది. 
à°’à°• బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి 300  à°•à±‹à°Ÿà±à°² రూపాయలు ఇస్తే వీళ్ళు ఏమని దూషించినా పడాలి అని ఏమైనా పార్టీ

మేనిఫెస్టో లో రాసి ఉందా  à°²à±‡à°• రాజ్యాంగం చెప్పిందా ?  à°ªà±ˆà°—à°¾ à°ˆ సామాజిక వర్గం పై విరుచుకు పడడానికి తెలుగుదేశం పార్టీ లోని ఇదే సామాజిక వర్గానికి చెందిన

వ్యక్తులని ప్రయోగించడం తో బ్రాహ్మణ సామాజిక వర్గం దాదాపుగా తెలుగుదేశం పార్టీకి దూరమై పోయిందనే చెప్పాలి. 

నేతల్లో ఈ విధమైన విపరీత ధోరణి మారకుంటే

రానున్న కాలం బ్రాహ్మణ వర్గాలు, అర్చకులు పూర్తిగా తెలుగుదేశం పార్టీని వేలి వేసే స్థితి వీళ్ళే చేచేతులా కొని తెచ్చుకున్నట్టవుతుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam