DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నుండి తిరుమ‌ల‌కు నీటి స‌ర‌ఫ‌రా :

భవిష్యత్ లో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు ఏర్పాట్లు 

పర్యవేక్షణలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చైర్మన్  à°µà±ˆà°µà°¿.సుబ్బారెడ్డి

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). .

.

తిరుపతి, సెప్టెంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌): ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ధార్మిక క్షేత్ర‌మైన తిరుమ‌à°²‌కు నీటి à°¸‌à°®‌స్య‌ను శాశ్వ‌తంగా à°…à°°à°¿à°•‌ట్టేందుకు తిరుప‌తి à°¸‌మీపంలోని

బాలాజి à°°à°¿à°œ‌ర్వాయ‌ర్ నుండి రాబోయే రోజుల్లో నీటిని à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేసేందుకు à°¤‌à°—à°¿à°¨ à°š‌ర్య‌లు తీసుకుంటామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి అధ్య‌క్షులు

 à°µà±ˆà°µà°¿.సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ నీటిపారుద‌à°² శాఖ అధికారులు, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఇంజినీరింగ్ అధికారుల‌తో à°•‌లిసి శుక్ర‌వారం సాయంత్రం బాలాజి à°°à°¿à°œ‌ర్వాయ‌ర్‌ను

ఛైర్మ‌న్ à°ª‌రిశీలించారు.
           
à°ˆ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌à°²‌కు నీటి à°¸‌à°®‌స్య‌ను తీర్చాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు

వైఎస్‌.à°œ‌à°—‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేర‌కు à°ª‌లుమార్లు ప్ర‌భుత్వ నీటిపారుద‌à°² శాఖ అధికారులతో, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఇంజినీరింగ్ అధికారుల‌తో à°š‌ర్చించామ‌న్నారు.

బాలాజి à°°à°¿à°œ‌ర్వాయ‌ర్ నుండి à°®‌ల్లిమ‌డుగు మీదుగా à°•‌ల్యాణి డ్యామ్‌కు నీటిని à°¤‌à°°‌లించేందుకు అనువుగా ఉంటుంద‌ని నీటిపారుద‌à°² శాఖ అధికారులు ప్రాథ‌మికంగా

నిర్ధారించార‌ని తెలిపారు. à°•‌ల్యాణి డ్యామ్ నుండి నీటిని తిరుమ‌à°²‌కు పంపింగ్ చేస్తామ‌న్నారు. బాలాజి à°°à°¿à°œ‌ర్వాయ‌ర్‌కు గాలేరు-à°¨‌à°—‌à°°à°¿ ప్రాజెక్టు నుండి కూడా నీరు

à°µ‌చ్చే à°…à°µ‌కాశ‌ముంద‌ని, à°’à°•‌వేళ à°† నీరు రాక‌పోయినా 75 à°•à°¿.మీ నుండి 85 à°•à°¿.మీ మేర క్యాచ్‌మెంట్ ఏరియా ఉండ‌డంతో ఎల్ల‌ప్పుడూ à°’à°• టిఎంసి నీరు నిల్వ ఉంటుందని వివ‌రించారు.

కావున నీటి à°¸‌à°®‌స్య à°¤‌లెత్తే à°…à°µ‌కాశం ఉండ‌à°¦‌ని తెలియ‌జేశారు. త్వ‌à°°‌లో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు ఏర్పాటు కానుంద‌ని, బోర్డు à°¸‌మావేశంలో à°š‌ర్చించి à°ˆ మేర‌కు à°ˆ à°ª‌నుల‌ను

ముందుకు తీసుకెళ‌తామ‌ని తెలిపారు. కాగా, శేషాచ‌à°² కొండ‌ల్లో à°š‌ర్చి ఉన్న‌ట్టు, అన్య‌à°®‌à°¤ ప్ర‌చారం à°œ‌రుగుతున్న‌ట్టు సామాజిక మాధ్య‌మాల్లో à°…à°¸‌త్య ప్ర‌చారం చేసిన

కొంతమందిని పోలీసులు అరెస్టు చేసిన‌ట్టు ఛైర్మ‌న్‌ తెలిపారు.

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఛైర్మ‌న్ వెంట తిరుమ‌à°² ప్ర‌త్యేకాధికారి  à°Žà°µà°¿.à°§‌ర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్

 à°°à°¾à°®‌చంద్రారెడ్డి, ఎస్ఇ  à°°‌మేష్‌రెడ్డి, ఇఇ  à°°‌విశంక‌ర్‌రెడ్డి ఇత‌à°° à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿, ప్ర‌భుత్వ అధికారులు ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam