DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దశాబ్దాల మీ కృషి, కఠోర శ్రమకు భారత జాతి గర్విస్తోంది  

చంద్రయాన్-2 పై మోదీ ఉద్వేగ ప్రసంగం

ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు జీవితాన్ని దారపోశారు

ఆర్బిటర్ ఇంకా చంద్రుని చుట్టూ తిరుగుతూనే ఉంది..

à°ˆ

పర్యాయం మానవ సహిత గగన్ యానాం చేద్దాం . 

*చంద్రయాన్‌-2పై జాతినుద్దేశించి మోదీ ప్రసంగం ...*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

బెంగళూరు, సెప్టెంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌)

:దశాబ్దాల మీ కృషి, కఠోర శ్రమకు భారత జాతి గర్విస్తోందని భారతీయ శాస్త్రవేత్తలనుద్దేశించి భారత ప్రధాని మోడీ ప్రశంసించారు. శనివారం అర్ధరాత్రి ( సెప్టెంబర్ 7 , 2019 )

చంద్రయాన్ 2 ప్రయోగం చివరి అంకం లో కలిగిన చిన్న ఆంతరాయానికి చింతించవలసిన అవసరం లేదని ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం తెలిపారు. శనివారం ఉదయం బెంగళూరు

సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో (ఇస్‌ట్రాక్‌)లో చంద్రయాన్‌-2 ప్రయోగంపై  à°ªà±à°°à°§à°¾à°¨à°¿ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. à°ˆ

సందర్బంగా ఆయన ఎన్నో ఉపమానాలు తెలియచేసారు. భారత జాతి మొత్తం శాస్త్రవేత్తల కృషికి సంఘీభావంగా శుక్రవారం రాత్రి ఏంతో  à°‰à°¤à±à°•à°‚à°  à°—à°¾ వేచి చూసిందని తెలిపారు. à°ˆ

ప్రయోగం లో మొదటి రెండు భాగాలు దిగ్విజయంగా పూర్తి చేసిన స్ఫూర్తిగా రాబోయే కలం లో మరిన్ని నూతన ప్రయోగాలు చేద్దాం అన్నారు. ఈ పర్యాయం మానవ సహిత గగన్ యానాం

చేద్దాం అని పిలుపునిచ్చారు. 

శాస్త్రవేత్తలకు బిగ్ శాల్యూట్ :
 
  బెంగళూరు: దేశం కలలను సాకారం చేసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు

గడిపారని.. వారందరికి యావత్‌ దేశం à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చంద్రయాన్‌-2 విజయం కోసం శాస్త్రవేత్తలు చూపిన తెగువకు దేశమంతా గర్విస్తోందని

ప్రశంసించారు.

భారత్‌ మాతాకి జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తొలుత ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్‌

తెగిపోవడంతో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు.

à°ˆ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘à°ˆ ప్రయోగం కోసం ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారు. మీ

ఆవేదన నేను అర్థం చేసుకోగలను.

మీ కృషిని యావత్‌ దేశం అర్థం చేసుకోలదు. మీ కష్టం దేశానికి తెలుసు. భారతమత తలెత్తుకునేలా ప్రయోగం కోసం జీవితాన్ని

ధారపోశారు.

శాస్త్రవేత్తల కుటుంబ సభ్యులకు సెల్యూట్‌ చేస్తున్నా. దీనిలో వారి త్యాగం ఎంతో ఉంది. మన అడంకులే మన మనోబలాన్ని మరింత బలోపేతం చేస్తాయి. à°®à±€à°°à±

చూపిన తెగువ మన దేశానికే కాదు యావత్‌ ప్రపంచానికి నిర్ధేశం చేసింది. మీ కృషికి ప్రతిఫలంగా దేశమంతా మీకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడుతోంది. à°ªà±à°°à°ªà°‚à°š దేశాల్లో భారత్‌ ఇప్పటికే

అగ్రమిగా ఉంది. మరిన్ని లక్ష్యాలను మనం సాధించాల్సి ఉంది. à°¦à°¾à°¨à°¿à°•à±‹à°¸à°‚ మరికొన్ని అంతరిక్ష ప్రయోగాలను మనం చేపట్టాలి. ఎన్నో ఆటంకాలను విజయవంతగా అధిరోహించిన

చరిత్ర ఇస్రోకు ఉంది. à°­à°µà°¿à°·à±à°¯à°¤à±à°¤à±à°²à±à°²à±‹ మరిన్ని విజయాలను సాధిస్తారనే నమ్మకం నాతోపాటు à°ˆ దేశ ప్రజలకూ ఉంది’ అంటూ శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని నింపే విధంగా

మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam