DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రీయ ఖేల్ రత్న పురస్కార గ్రహీత ఫెర్రర్ కు ఘన  స్వాగతం

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్రీయ ఖేల్ రత్న పురస్కార గ్రహీత ఆర్ à°¡à°¿ à°Ÿà°¿ ప్రోగ్రాం డైరెక్టర్ మంచో

ఫెర్రర్ ఆర్ à°¡à°¿ à°Ÿà°¿ ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ కు కల్యాణ దుర్గంలో ఘన  à°¸à±à°µà°¾à°—తం లభించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం à°•à°¿ విచ్చేసిన ఫెర్రర్ ని  à°ªà±à°°à°œà°¾

సంఘాల నాయకులు కలిశారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à±€à°¯ ఖేల్ రత్న పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న ఆర్ à°¡à°¿ à°Ÿà°¿ ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ సన్మాన కార్యక్రమంలో

భాగంగా  à°•à°³à±à°¯à°¾à°£à°¦à±à°°à±à°—à°‚ కు విచ్చేసిన సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఆర్ à°¡à°¿ à°Ÿà°¿ ప్రోగ్రాం డైరెక్టర్ మంచో  à°¸à°¾à°°à± గారిని కలిసి అభినందనలు తెలియజేశారు ఆర్డిటి సంస్థ

ద్వారా ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతో అభివృద్ధి చెందాలని అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాల ప్రజలు క్రీడల ద్వారా ఎంతో ఎదిగానని ఇందుకు కృషి

చేసిన ఆర్థిక సంస్థ కు జిల్లా ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాది అలెగ్జాండర్, కళ్యాణదుర్గ్ సమాచార్ పత్రిక

ఎడిటర్ నెపోలియన్ జి.వి.ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శివశంఖర నాయక్ ఎమ్మార్పీఎస్ నాయకులు గోబనపల్లి నాగరాజు జి ఎస్ ఎస్ రాష్ట్ర నాయకులు తిప్పేస్వామి నాయక్ ధను

నాయక్,Sfi అచ్చుత్ ప్రసాద్ ఇతర నాయకులు కృష్ణ నాయక్ పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam