DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ పై వైద్య శిబిరం 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) :అనంతపురం ఆయుష్ శాఖ  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో స్వైన్ ఫ్లూ పై వైద్య శిబిరం తంగుటూరి

చిన్నప్ప శ్రేష్టి ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు 07/09/2019 శనివారం జరిగినది*, ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారులు *డా!! నల్లపాటి తిరుపతి నాయుడు, డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ

----స్పైన్ ఫ్లూ  à°µà±ˆà°°à°¸à± వ్యాధి , ఇన్ఫ్లూయంజాA(H1N1) అనే వైరస్ వల్ల వస్తుందన్నారు. స్వైన్ ఫ్లూ à°’à°•à°°à°¿ నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్నారు.

వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ గాలిలోకి వెళ్తుందని, à°† గాలి ఆరోగ్యవంతుడు పిలిచినప్పుడు స్వైన్ ఫ్లూ  à°µà°¸à±à°¤à±‹à°‚దన్నారు.చిన్న పిల్లలు,

గర్భవతులు ,వృద్ధులకు త్వరగా సోకుతుందిన్నారు.
జలుబు దగ్గు గొంతునొప్పి జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆయాసం, నీరసం మొదలగునవి సైన్ ఫ్లూ లక్షణాలున్నారు‌.
/> దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ముక్కకు, నోటికి అడ్డంగా చేతిరుమాలు పెట్టుకోవాలన్నారు.కరచాలనం చెయ్యకూడదు అన్నారు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో స్వైన్

ఫ్లూ వస్తుంది కనుక రోగనిరోధకశక్తి  à°ªà±†à°°à°—డానికి బలవర్ధకమైన ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు.ఆకు కూరలు ,కూరగాయలు పండ్ల రసాలు తీసుకోవాలన్నారు. స్వైన్ ఫ్లూ కు

ముందు గా నివారణగా హోమియో మందులను పంపిణీ చేయడం జరిగినది.
తంగుటూరి చిన్నప్ప శ్రేష్టి ప్రభుత్వ ఉన్నత పాఠశాలప్రధాన ఉపాధ్యాయురాలు బేబీ రాణి మాట్లాడుతూ మన

పరిసరాలను మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్, స్వచ్ఛభారత్ కొరకు ప్రతి ఒక్కరు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. స్వైన్ ఫ్లూకు

 à°®à±à°‚దస్తుగా హోమియోమందును రోజుకు ఒకసారి వరుసగా మూడు రోజులు వేసుకోవాలి అన్నారు. à°ˆ వైద్య శిబిరంలో ఆయుష్ సిబ్బంది మహబూబ్ భాష, లక్ష్మీబాయి ప్రధానోపాధ్యాయురాలు

బేబీ రాణి, పూర్వ విద్యార్థి సంఘం కార్యదర్శి పట్రా శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థి, విద్యార్థీనీలు  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam