DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు ఓవర్ యాక్షన్ తగ్గించుకో : అంబటి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) : రాజకీయ అవినీతిని అంతం చేయాలనే దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్‌

జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి. సత్తెనపల్లి శాసన సభ్యులు  à°…ంబటి రాంబాబు అన్నారు. వందరోజుల పాలనలో ముఖ్యమంత్రి

పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. స్వచ్చమైన, పారదర్శక, అవినీతి రహిత, విప్లవాత్మక పాలను అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారని

తెలిపారు. 

అంబటి రాంబాబు శనివారం విలేకరులతో మాట్లాడతూ ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై

బురదజల్లుతూ..తన అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తే కనీసం టీడీపీ

నాయకులెవరూ à°† పర్యటనలో పాల్గొనలేదని. ఇప్పటికైనా బాబు ఓవరాక్షన్‌ తగ్గించు కోవాలని సూచించారు. ప్రజలు అన్ని గ్రహిస్టున్నారని పద్దతి మార్చుకోకపోతే

మీపార్టీని బంగాఖాతంలో కలుపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పుడు బాబుతో పాటు ఎల్లోమీడియా కలిసి ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీసింది.

పారదర్శక పాలన అందించాలనే చిత్తశుద్ధితో సీఎం జగన్‌ ముందుకు సాగుతున్నారు. ఎవరూ అవినీతికి పాల్పడవద్దని ఆదేశాలు జారీ చేశారు. మేనిఫెస్టోలోని హామీల అమలుకు ఆయన

కృషి చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam