DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిడీఎస్ పరీక్షకు పగడ్బందీగ ఏర్పాట్లు – దుర్గా ప్రసాద్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, సెప్టెంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) : కంబైండ్ డిఫెన్స్ సర్వీసు పరీక్షల ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని యుపిఎస్సీ ఇన్

స్పెక్టింగ్ అధికారి మరియు విభాగపు అధికారి ఎస్. దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక ఇన్ స్పెక్టింగ్

అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  à°¸à±à°¥à°¾à°¨à°¿à°• ఇన్ స్పెక్టింగ్ అధికారులు ముందుగానే పరీక్షా కేంద్రాలు చూసుకోవాలన్నారు.  à°ˆ

పరీక్ష ఈ నెల 8వ తేదిన మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుందని, రెండవ సెషన్ 12 గంటల నుండి 2 గంటల వరకు ఉంటుందని, మూడవ సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు

ఉంటుందని పేర్కొన్నారు.  à°®à±Šà°¤à±à°¤à°‚ 9 పరీక్షా కేంద్రాలు ఉండగా 2822 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు.  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయ పర్యవేక్షకులు రత్నం మాట్లాడుతూ

పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ లకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయా శాఖల అధికారులకు తెలిపారు.  à°ªà°°à±€à°•à±à°· కేంద్రాల వద్ద à°’à°• à°Ž.ఎన్.à°Žà°‚.ను పెట్టాలని వైద్య శాఖ

అధికారులకు చెప్పారు.  à°®à±à°‚దు రోజు కళాశాలల ఉపాధ్యాయులతో à°’à°• సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఉప తహసిల్థారులకు తెలిపారు.  à°ªà°°à±€à°•à±à°·à°²à± పగడ్బందీగా జరగాలని చెప్పారు.

పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇన్ స్పెక్టింగ్ అధికారులు ఉప తహసిల్థారులు, ఆయా కళాశాలలకు సంబంధించిన

పర్యవేక్షకులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam