DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయవాడలో గణనాథునికి ఘనమైన వీడ్కోలు

కన్నులపండువగా శోభాయాత్ర  à°Šà°°à±‡à°—ింపు

వేలంలో రూ. 26 వేలు పలికిన భారీ లడ్డు  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 07, 2019

(డిఎన్‌ఎస్‌): విజయవాడలోని భారీ గణనాథునికి ఘనమైన వీడ్కోలు పలికారు. విజయవాడ వన్ టౌన్ తాటాకుల వారి వీధి లోని మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ

వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపు యాత్రను శనివారం  à°°à°¾à°·à±à°Ÿà±à°° దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. డప్పుల మోతలు బాజాభజంత్రీలు, కేరింతలు

మధ్య గణపతి బొప్పా మోరియా అంటూ ఆనందోత్సాహాల మధ్య 
పార్వతి తనయుడు ఏకదంతుని ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది... 
అంతకు ముందు వినాయకుని భారీ లడ్డును వేలం లో 26

వేల రూపాయల వరకు పలికింది. దీన్ని సుబ్రహ్మణ్యం  à°¦à°•à±à°•à°¿à°‚చుకున్నారు. à°—à°¤ 36 సంవత్సరాలుగా తాటాకుల వారి వీధి మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

నిర్వహిస్తున్న అన్నం సాంబశివరావు మరియు కమిటీ సభ్యులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ పల్లపోతు మురళీకృష్ణ, భాస్కర్,

సురేష్ శివ, చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam