DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇస్రో ప్రయోగం మాలో స్ఫూర్తి ని నింపింది : నాసా 

ఇస్రో శాస్త్రవేత్తలకు నాసా బాసట. . .

సూర్య మండలం పై కలిసి పనిచేద్దాం !!.    

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . . 

విశాఖపట్నం, సెప్టెంబర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత

అంతరిక్ష శాస్త్రవేత్త ( ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగానికి ఆఖరి అంకంలో కల్గిన ఇసుమంత అంతరాయం కలిగినా. . .మాలో ఏంతో స్ఫూర్తి ని నింపిందని అమెరికా

అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలియ చేయడం అభినందనీయం. ఒక శాస్త్రవేత్త జీటివాటకాలం లో పడే శ్రమకు తగిన ఫలితం తాను చేపట్టిన ప్రయోగం సంపూర్ణం అయినప్పుడే. ఈ

గమనంలో ఎన్నో అనుభవాలు కలుగుతాయని తెలిపింది. రానున్న కాలం లో సౌర విధానం పై ప్రయోగాలను కలిసి పనిచేద్దాం అంటూ ట్విట్టర్ లో పోస్ట్ 
పెట్టింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam