DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ రోజుల్లో  శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం వీరికే 

సెప్టెంబ‌ర్ 10, 17à°¨ వృద్ధులు, దివ్యాంగులకు
 
సెప్టెంబ‌ర్ 11, 18à°µ తేదీల్లో 5 ఏళ్ళ పిల్లల తల్లిదండ్రులకు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి,

సెప్టెంబర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రతి నెలలో రెండు సామాన్య రోజులు వృద్ధులు, దివ్యంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా  à°¦à°°à±à°¶à°¨à°‚ కల్పిస్తున్నట్టు తిరుమల

తిరుపతి దేవస్థానములు ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) ప్రకటించింది. దీనిలో భాగంగా  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚à°¬‌ర్ 10, 17à°µ తేదీల్లో మంగ‌à°³‌వారం వయోవృద్ధులు (65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ జారీ చేయనుంది. ఉదయం 10 à°—à°‚à°Ÿà°² స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 à°—à°‚à°Ÿà°² స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ

రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

      శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు,

దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక

దర్శనాలు కల్పిస్తోంది. ఎస్వీ మ్యూజియం ఎదురుగా à°—à°² కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ  1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 à°—à°‚à°Ÿà°² నుండి

ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు,

మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.
      5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను సెప్టెంబ‌ర్ 11,18à°µ‌

తేదీల్లో బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో à°’à°• సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి

తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం

ద్వారా అనుమతిస్తారు. భక్తులు à°ˆ విషయాన్ని గమనించి  à°¸à°¦à±à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—à°‚ చేసుకోవాలని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కోరుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam