DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రుని పై దిగిన లాండర్ ని గుర్తించాం:  చైర్మన్ శివన్ . . .  

చంద్రయాన్ 2 విజయం పరిపూర్ణం కానుంది : ఇస్రో

లాండర్ నిలిచిన ప్రాంతాన్ని ఫోటోల ద్వారా రోవర్ తెలిపింది  . :

లాండర్ లో బ్యాటరీ తగ్గడమే కారణమా ?

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌): దేశ ప్రజలను ఏంతో ఉద్వేగానికి గురి చేసిన  à°šà°‚ద్రయాన్ 2 ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు తమ

శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రపంచానికి ప్రకటించేసారు. చంద్రునిపైకి పంపిన లాండర్ ప్రస్థానాన్నిబాహ్య ప్రపంచానికి చాటి చెప్పారు. అతి త్వరలోనే  à°µà°¿à°œà°¯à°µà°‚తం à°—à°¾

 à°ªà°°à°¿à°ªà±‚ర్ణం కానుంది. ఇదే విషయాన్ని చూచాయగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ శివన్ తెలియచేస్తున్నారు.  

ఈ నెల 7 వ తేదీ తెల్లవారు ఝామున చంద్రుని

పై విక్రమ్ లాండర్ దిగుతున్న సమయంలో  à°•à±‡à°µà°²à°‚ 2.1 కిలోమీటర్ల లక్యంలో ఉండగా ఇస్రో కమాండ్ కంట్రోల్ కేంద్రానికి లాండర్ కు మధ్య సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో

అందరూ నిస్త్రాణంలోకి వెళ్లారు. అయితే చంద్రుని బాహ్య తలంపై కక్ష్య లో తిరుగుతున్నా రోవర్ తన పనితనాన్ని అద్భుతంగా చాటి చెప్పింది. దీనిలో భాగంగానే రెండు

రోజులుగా కనపడకుండా పోయిన లాండర్ చంద్రుని పై ఎక్కడ ఉన్నదీ, లటిట్యూడ్, లాంగిట్యూడ్ తో సహా ఫోటోలను తీసి భూమి పైకి సంకేతాన్ని పంపింది. దీంతో లాండర్ ఉన్న

ప్రాంతాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు, తిరిగి లాండర్ తో అనుసంధానానికి తీవ్ర కృషి చేస్తున్నారు. 

శాస్త్రజ్ఞుల అంచనాల మేరకు మరో 13 రోజుల్లో లాండర్ ను

పూర్తిగా తమ అదుపుకోకి తీసు వస్తామని బలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. 

బ్యాటరీ తగ్గినందు వల్లే నా ?: . . .

.లాండర్ లో బ్యాటరీ  à°¶à°¾à°¤à°‚ తగ్గినందు వల్లే

భూ కేంద్రం తో సిగ్నల్స్ అందడం లేదు అనే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. లాండర్ ను తిరిగి పూర్తి స్థాయిలో పని చేయించేందుకు ఛార్జింగ్ చేయించే దిశగా

అడుగులు వేస్తున్నారు. 

శాస్త్రవేత్తల మేధా శక్తి à°•à°¿ మంత్రం ముగ్దులై. :.. 

వందలాది గా శాస్త్రవేత్తలు ఉన్న ఇస్రో అత్యంత పటిష్టంగా ఉంది అనడానికి

చంద్రయాన్ 2 నిదర్శనంగా నిలిచింది అనడం అతిశయోక్తి కాదు. కేవలం బెంగుళూరు లోని ఇస్రో లోని కమాండ్ కంట్రోల్  à°—ది నుంచి చంద్రయాన్ 2 గమనాన్ని మొత్తం అదుపు చేస్తూ. ..

లాండర్ చంద్రుని దక్షిణ ధృవం పైకి దాదాపుగా దిగేవరకూ కమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తలెత్తిన సాంకేతిక లోపాన్ని కూడా సరిదిద్దే పనిలో ఉన్నారు. వీళ్ళు

కచ్చితంగా విజయం సాధించి, చంద్రయాన్ 2 ప్రయోగాన్ని సఫలీకృతం చేసి ప్రపంచానికి  à°­à°¾à°°à°¤ దేశ సాంకేతిక జయకేతనాన్ని పరిచయం చేయ నున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam