DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చరిత్ర పై అవగాహన కోసమే నాణాల ప్రదర్శన 

దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌) : తరతరాలుగా వాడకంలో

నున్న పురాతన నాణాలు  à°¨à±‡à°¡à± కనుమరుగవుతున్న తరుణములో విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విజయవాడలో అంతర్జాతీయ కాయిన్  à°Žà°•à±à°¸à±à°ªà±‹ ఏర్పాటు  à°šà±‡à°¸à°¿à°¨

నిర్వాహకులను మంత్రి అభినందించారు. విజయవాడ శ్రీధర్ సి సి à°ˆ  à°¸à±†à°®à°¿à°¨à°¾à°°à± హాల్ సూర్యాపేట వద్ద నాణ్యము లు, నోట్లు మరియు స్టాంపుల  à°®à±‚డురోజుల ప్రదర్శన  à°®à±à°—ింపు

కార్యక్రమానికి మంత్రి అతిథిగా పాల్గొన్నారు. à°ˆ ప్రదర్శనలో పురాతన నాణ్యాలు, పురాతన నోట్లు సరిగ్గా ముద్ర లేనటువంటి వి, ప్రపంచములో అతిపెద్ద మరియు అతి చిన్న

నోట్లు ప్లాస్టిక్ నాణ్యాలు, బ్రిటీష్ కాలము  à°¨à°¾à°Ÿà°¿ బంగారం వెండి రాగి నాణ్యాలు,  à°¸à±à°Ÿà°¾à°‚పులు ప్రదర్శనలో ఉంచారు అన్నారు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన

ప్రపంచములోనే అతి పెద్ద  à°ªà°¦à°¿ కేజీల వెండి నాణ్యం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అన్నారు
     à°…దే  à°µà°¿à°§à°‚à°—à°¾ కాయిన్ కలెక్షన్ చేసే వారి సంఖ్య కూడా

పెరుగుతుందని వారికి ఈ ప్రదర్శన ద్వారా నాణ్యాలు మరియు నోట్లను ఎలా భద్రపరుచుకోవాలి నేర్పించడం జరుగుతుందన్నారు... విజయవాడ లో ఈ హాబీ కలిగిన వారితో అసోసియేషన్

ఏర్పాటు చేయడం జరిగిందని, అసోసియేషన్కు రోజురోజుకు సభ్యులు పెరుగుతున్నారని నిర్వాహకులు ఆనందం వ్యక్తం  చేశారు.

కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు

రామకృష్ణ, ఉపాధ్యక్షులు ప్రసాద్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam