DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహానాడులో తెలుగు యువత ను దాటేసిన సీబీఎన్ ఆర్మీ!! పార్టీకి సమాంతరమా లేక సాంకేతిక విప్లవమా?

మహానాడు లో సీబీఎన్ ఆర్మీ హంగామా ?  
ఇది పార్టీకి సమాంతరమా సైన్యమా  à°²à±‡à°• సాంకేతిక విప్లవమా ?
తెలుగు యువత కు దీనికి సంబంధం లేదా ?

విజయవాడ, మే :   విజయవాడ

సిద్ధార్ధ కళాశాల మైదానం లో జరుగుతున్న మహానాడు 2018 లో అందరినీ ఆకర్షిస్తున్న అంశం సి బీ ఎన్ ఆర్మీ .   చంద్రబాబు నాయుడు సైన్యం. అంటే దీన్ని ఏర్పాటు చెయ్యడం వెనుక

గూఢార్థము ఏంటి? రానున్న కాలం లో తెలుగుదేశం అధికారం లోకి రాని పక్షం లో ప్రభుత్వానికి సమాంతరంగా యువతీ యువకులతో కూడిన బృందాలను జిల్లాల వారీగా ఏర్పాటు

చేయడంతో పాటు వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరికి ఇచ్చే శిక్షణ ఏ విధమైనదో బహిర్గతం కాలేదు. ఒక ప్రక్క తెలుగుదేశం పార్టీయే యే

అధికారం లో ఉండగా à°’à°• ఆర్మీ పేరిట à°’à°• కూటమిని తయారు చెయ్యడం ఏంటనే ప్రశ్నలు పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.  à°¦à°¾à°¦à°¾à°ªà± వీరు రెండు వందల మంది ఉన్నారు. వీరంతా మానం

బ్రహ్మయ్య (టిఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్) ఆధ్వర్యంలో పని చేస్తున్నారు. వీరంతా ఐ టీ ప్రొఫెషనల్స్ కావడం గమనార్హం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కష్టపడుతూ

మహానాడులో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడంలో వారు తమ పాత్రను పోషిస్తున్నారు అని పార్టీ నేతలు ప్రకటిస్తున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలను సాంకేతికంగా

దాడి చేసి, అవతల వారికి మతి పోయే విధంగా వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ ఎదుర్కొనేందుకే దీన్ని నెలకొల్పినట్టు తెలుస్తోంది. 

తెలుగు యువత విభాగం తో

సంబంధం లేదా ?

పార్టీలో యువతరం కోసం ఏర్పాటైన విభాగమే తెలుగు యువత. ఇది రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ అన్ని విభాగాల్లోనూ తెలుగు యువత విభాగం

ఉంటుంది. దానికి కమిటీలు, ప్రతినిధులు కూడా ఉంటారు. అలాంటప్పుడు మరో యువ సైన్యాన్ని విడిగా ఏర్పాటు చెయ్యడం లో అర్ధం ఏంటో తెలియాల్సి యుంది.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ మహానాడు 2018

లో కీలక పాత్ర పోషిస్తున్నది సీబీ ఎన్ ఆర్మీ యే అనడం లో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం మహానాడు తో పాటు పార్టీ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లోనూ ఈ ఆర్మీ కే

ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. పైగా à°ˆ బృందం లో à°’à°• సామాజిక వర్గానికి చెందినవారే ఉండడం గమనార్హం. 

వీరు చేసేది సేవ అయితే పార్టీకి మంచి పరిణామమే

లభిస్తుంది. అలా కాక ఇది ప్రయివేట్ సైన్యం లా తయారైతే మాత్రం పార్టీ మనుగడకే ప్రమాదకరం à°—à°¾ మారుతుంది. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam