DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జైన్ సమాజ సేవలు అభినందనీయం

దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌) : వ్యాపారం కన్నా ప్రజా

సేవే మిన్న అంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న  à°œà±ˆà°¨à± సమా జం నిర్వాహకులను మంత్రి à°ˆ సందర్భంగా అభినందించారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం బందర్

రోడ్డు లో ఆదివారం జైన్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి  à°…తిథి à°—à°¾ పాల్గొని ప్రసంగించారు...
పేదలకు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో

పాటు చిన్నారుల ప్రోత్సహించడానికి ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు.  జైన్ సమాజ కోరిక మేరకు ప్రభుత్వం నుంచి కావలసిన పూర్తి సహాయ సహకారాలు

ఉంటాయన్నారు....

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam