DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చక  వేధింపుల నిరోధక చట్టం చెయ్యాల్సిందే.: ధార్మిక సంఘాలు

ఆలయాలు బాగుపడాలంటే అర్చకులే నడుం బిగించాలి 

ఇదేనా హిందూ ఐక్యత? సిగ్గుపడాల్సిన వేళ ఇది     

అర్చకులూ అర్చనలు నిలిపేసి బయటకి

à°°à°‚à°¡à°¿ 

టిక్కెట్లు అమ్మించే వాడే అర్చనలు కూడా . . . . 

అర్హతే లేని ఈఓ à°² నుంచి ఆలయాన్ని కాపాడండి 

ఈ దుర్భర స్థితి నుంచి ఆలయాలకు విముక్తి

లేదా 

మండిపడుతున్న హిందూ ధార్మిక సంఘాలు 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ) . . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : à°ˆ దేశంలో

హిందూ ధర్మం బ్రతికి బట్టకట్టాలి అన్నా, అర్చకులు  à°¬à±à°°à°¤à°¿à°•à°¿ ఉండాలి అన్నా తక్షణం అర్చక వేధింపుల నిరోధక చట్టాన్ని తయారు చేసి అమలు లోకి తేవాల్సిందేనని హిందూ

ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 à°‡à°Ÿà±€à°µà°² కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ ఆలయాల్లో వెలుగులోకి వచ్చిన ఎన్నో దుర్భరమైన సంఘటనల నేపథ్యంలో à°ˆ చట్టం తక్షణం

అమలు లోకి రావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. . 

ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన భాద్యత అర్చకులదేనని, . వాళ్ళు మూల విరాట్ కు అర్చన చేస్తేనే గుడి కి మనుగడ

ఉంటుంది. అలాంటిది వీళ్ళకే మనుగడ లేకుండా చేస్తుంటే ఏమి చెయ్యాలి. ఎవరో వచ్చి అర్చకులకు మద్దతు ప్రకటించరాని, వీళ్ళ సమస్యకి  à°µà±€à°³à±à°³à±‡ నడుం బిగించాలని

సూచిస్తున్నాయి. ఆలయాల్లో అర్చనలు నిలిపి వేసి రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలియ చేయాలనీ పిలుపునిచ్చాయి. . . .

గుడిలో టికెట్లు కొనుక్కున్న భక్తులు గుడిలో

అర్చనలు కోసం డిమాండ్ చేస్తారని, అప్పుడు టిక్కెట్లు అమ్మిన వాళ్ళు గానీ, అలా అమ్మించిన ఈఓ లు కానీ వచ్చి గుడిలో అర్చనలు చెయ్యడం మొదలు పెడతారు. అప్పుడు ఆలయంలో

ఎంతమంది భక్తులు ఉంటారో తెలుస్తుందని ధార్మిక సంఘాలు తెలియచేస్తున్నాయి  . 

ఆలయాలు అంటే అర్చకులు. .. 

వేలాదిగా ఉన్న ఆలయాలు మనుగడ సాగిస్తున్నాయి అంటే

అక్కడ మూల విరాట్ à°•à°¿ అర్చకులు  à°…ర్చనలు చేస్తేనే భక్తులు à°† గుడికి వస్తారు. వాళ్ళు వస్తేనే గుడికి ఆదాయం వస్తుంది. ఇలా ఆదాయం రాగానే రాబందుల్లా ఎదురుచూస్తున్న

దేవాదాయ శాఖా à°ˆ గుడిని స్వాధీనం చేస్తుకుంటుందని, వెంటనే గుడికి రంగు పడుతుంది  à°¤à°•à±à°·à°£à°‚ అర్హతలేని, ఆలయంపై అవగాహనా, భక్తి కూడా ( కొందరికి)  à°²à±‡à°¨à°¿ వాళ్ళు  à°¸à°¿à°¬à±à°¬à°‚ది

గా అక్కడ ప్రత్యక్షం అవుతారు. ఈ దేశం లో దౌర్భాగ్యం ఏంటంటే కేవలం హిందూ ఆలయాలను మాత్రమే ప్రభుత్వం తన స్వాధీనం చేసుకుంటుంది. అంతే భక్తులు గుడి లోకి

ప్రవేశించాలంటే టికెట్ కొనాల్సిందే. కొబ్బరికాయ కొట్టాలంటే టికెట్ కొనాల్సిందే. ఆఖరికి గుడిలో ఊపిరి పీల్చుకోవాలంటే టికెట్ కొనాల్సిందే .. ఇదే  à°‡à°ªà±à°ªà±à°¡à±

ఆలయాలకు పట్టిన  à°µà±ˆà°°à°¸à± లాంటి దుర్గతి. 

అర్చకులంటే à°…à°‚à°¤ చులకనా ? : ధార్మిక సంఘాలు 
 
దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చకులు అంటే

ఆయా గుళ్ళ లోని సిబ్బంది, ఈఓ లకు ( చాలామందికి ) చులకన భావమే ఉంది. గౌరవం ఇవ్వక పోగా కనీసం వీళ్ళు కూడా మనుషులే అనే భావన కూడా చాలామందికి లేకపోవడం అత్యంత దారుణం.

దీనికి నిదర్శనమే ఎన్నో ఆలయాల్లో ఈఓ చేస్తున్న కీచక పర్వాలే. వీళ్ళకి ఆగమం గురించిన అవగాహనా లేదు, కనీసం ఆగమం అంటే ఏంటో కూడా తెలియదు. అయినా కూడా గుడిలోని

గర్భాలయం లో ఏమి చెయ్యలోకూడా వీళ్ళే చెప్పేస్తారని హిందూ ధార్మిక సంఘాలు మండిపట్టుతున్నాయి. దీన్ని 
సరిదిద్దే ప్రయత్నం చేసిన అర్చకులపై అత్యంత దారుణమైన

పోలీసు కేసులు పెట్టి జైళ్లకు పంపిన సందర్భాలూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం వీళ్లకు ఉన్న అహం,  à°…ర్చకుడు చెప్పిన విషయం వింటే తమ విలువ తగ్గిపోతుంది అనే భావనతో

వీళ్ళని గతి తప్పే పరిస్థితికి పురిగొల్పుతుందని పలు దుష్ఠ్యంతలు చెప్తున్నాయి.   దీనికి à°’à°• ప్రత్యక్ష నిదర్శనాన్ని వివరిస్తున్నాయి. 

దర్జీ గుడి ఘటనే

నిదర్శనం  : . .. . 

సికింద్రాబాద్ లోని సంతోషిమాత ( దర్జీ గుడి) ఆలయంలో ని అర్చకులు రామ శర్మ గత నెల రాత్రి 10 గంటల ఆలయం మూసి ఇంటికి వెళ్లిన తర్వాత పోలీస్ స్టేషన్

నుంచి ఫోన్ వచ్చింది. ఏంటో తెలుసుకుందామని వెళ్లే సరికి à°ˆ ఆలయ ఈఓ ఎస్ ఐ తో ఇతనే గజదొంగ, ఆలయంలో  à°šà±€à°°à°²à± మొత్తం దొంగిలించాడు అదుపులోకి తీసుకోండి అని చెప్పడమే

తరువాయి.  à°ªà±‹à°²à±€à°¸à±à°²à± ఓవర్ ఆక్షన్ మొదలెట్టేసాడు. à°’à°• తీవ్రవాది మాదిరిగా కేసులు బిగించి, అర్ధరాత్రి మేజిస్ట్రేట్ దగ్గరకు తీసుకు వెళ్లారు. à°† మహిళా మేజిస్ట్రేట్

వెంటనే రిమాండ్ కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసేసారు. రాత్రి జైలు తలుపులు తియ్యక పోవడం తో వివిధ పోలీసు స్టేషన్లు తిప్పి ఒక గజదొంగను కొట్టినట్టు ఈ అర్చకుడు

రామశర్మ ను చావగొట్టిన ఘటన చూస్తే తెలుస్తోంది à°ˆ దేవాదాయ శాఖ  à°…ర్చకులకు ఇచ్చే విలువ, గౌరవం..   అనంతరం అవమానం భరించలేని స్థితిలో రామశర్మ ఆత్మాహుతి à°•à°¿ కూడా

ప్రయత్నించినా దుస్తుతిని à°ˆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కల్పించారని ధార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

శాఖ చేసిన తప్పు ఇదే. . . : 

ఈ కేసులో

అర్చకుడు తప్పు చేసినట్టు అయితే. . .శాఖాపరంగా ఆయనకి ఒక నోటిస్ ఇవ్వాలి,. తదుపరి అయన ఇచ్చిన సంజాయిషీ చూసిన తర్వాత, విచారణ చెయ్యాలి, అప్పడికీ అయన దోషిగా తేలితే

ఉన్నతాధికారులకు విషయాన్నీ తెలిపి చర్యలను చేపట్టారు. à°ˆ దర్జీ గుడి  à°…ర్చకుడి విషయంలో దేవాదాయ శాఖ ఘోరమైన తప్పిదం చేసేసింది. పైన చెప్పిన ఏ ఒక్క విషయాన్ని

పాటించలేదు, పైగా ఒక గజదొంగ, తీవ్రవాది పట్ల చూపించే థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం గమనార్హం. మరో రెండు రోజుల్లో అమెరికా తన కుమార్త దగ్గరకు వెళ్లేందుకు

రామశర్మ ప్రయాణం ఏర్పాట్లు, టికెట్లు (లక్షన్నర రూపాయలు) కొనుగోలు చెయ్యడం, సెలవు కోసం ఇదే ఈఓ కి దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగాయి. అర్చకుడు ఆనందంగా ఉండడం

ఓర్చుకోలేక ఈఓ దొంగ కేసులు పెట్టాడని రామశర్మ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. బయట ప్రపంచానికి తెలియకుండా ఈఓ, పోలీసులు ప్రణాళికతో వ్యవహరించడంతో కుటుంబ

సభ్యులు అతి కష్టం మీద మూడు రోజుల తర్వాత బెయిల్ పై రామశర్మ ను బయటకు తీసుకు వచ్చారు. 
à°† తర్వాత కానీ రామశర్మ పై ఈఓ పెట్టిన kesu, కుట్రలు బయట ప్రపంచానికి తెలియ రాలేదు.  
/> విషయం తెలుసుకున్న దర్శనం ఆధ్యాత్మిక పత్రిక ఎడిటర్ ఎం. వెంకట రమణ శర్మ ఆలయానికి వచ్చి సంఘీభావం ప్రకటించి, హిందూ ధార్మిక సంఘాలతో కలిసి ఆలయం వద్దే నిరసనలు

తెలిపారు. 

ఇంత జరిగినా à°ˆ ఆలయానికి వచ్చే భక్తులు గానీ, హిందూ సమాజం కానీ కనీసం నోరు ఎత్తక పోవడం గమనార్హం.  à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ ఘటనలు దాదాపుగా అన్ని చోట్లా

జరుగుతున్నాయని, అయితే వీటిలో బయటకు వచ్చే సందర్భాలు కొన్నే ఉన్నాయని ధార్మిక సంఘం ప్రతినిధులు తెలియచేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam