DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్రమబద్దీకారణ కానున్న బిక్కవోలు గణపతి ఆలయం

భక్తుల ఆవేదనపై స్పందించనున్న దేవాదాయ శాఖా 

సామాన్యులకు అందుబాటులో పూజా టికెట్లు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి). .  . 

అమరావతి,

 à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మి గణపతి దేవాలయం లో జరుగుతున్నా వివిధ అర్చనలు, పూజ

ప్రక్రియలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా  à°Ÿà°¿à°•à±†à°Ÿà±à°²à°¨à± నిర్ధారించాల్సిందిగా  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖాకు ఎన్నో వినతులు, ఒత్తిళ్లు కూడా వస్తున్నట్టు

తెలుస్తోంది. 

6 (బి) దేవాలయం  à°—à°¾ ఉన్న à°ˆ ఆలయంకు ఏంతో చరిత్ర ఉంది. à°ˆ ఆలయాన్ని క్రీ.à°¶ 840లో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు వున్నాయి. à°ˆ ఆలయంలోని స్థంభాలపై

చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి వున్నాయి. ఈ వినాయకుడి చెవిలో మీ కోరికలు చెబితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు !

భక్తులందరి సహకారంతోనూ అభివృద్ధి చెందిన ఈ

ఆలయం భక్తులకు అందుబాటులోనే ఉండాలనే సంకల్పం తో టికెట్ విధానాన్ని అమలు చెయ్యాలనే డిమాండ్ భక్తులనుంచే వస్తోంది.   
     à°…మలు లోకి రానున్న సేవలు, ఇవే : స్వామి

వారి అభిషేకం,  à°¸à±à°µà°¾à°®à°¿ వారి అష్టోత్తరం, స్వామి సమక్షంలో తులాభారం,  à°¦à±à°µà°¿ చక్రం వాహన పూజ, భారీ వాహన పూజ ( కార్లు, లారీ వగైరా ),  à°…న్న ప్రాసన, అక్షరాభ్యాసం,  à°¨à°¾à°®à°•à°°à°£à°‚,

పర్వ దినోత్సవాల్లో అంతరాలయం దర్శనం తదితర సేవలకు టికెట్లను అందుబాటులోకి తీసుకు రానున్నారు. అన్న ప్రసాద వితరణ ప్రత్యేక విరాళాలను

స్వీకరించనున్నారు. 

సామాన్యుల భక్తులకు కూడా స్వామి సేవలు అందుబాటులో ఉండే విధంగా టికెట్ ధరలను క్రమబద్దీకరించి విధంగా ఉండాలని భక్తులు దేవాదాయ శాఖను

కోరుతున్నారు. à°ˆ విషయం పై గ్రామా పంచాయితీ దృష్టికి తీసుకు వెళ్లినట్టు సమాచారం. 
    
దేవాదాయ శాఖా ప్రస్తుతం ఈ ఆలయ క్రమబద్దీకరణ దిశగా చర్యలకు సిద్దపడుతోంది.

ప్రస్తుతం వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నా నేపథ్యంలో భక్తుల మనోభావాల పై à°ˆ టికెట్ల విధానం ఆధారపడి ఉంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam