DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారికి ఎన్నారై భక్తుని విరాళం కోటి రూపాయలు   

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యవం లో నిర్వహిస్తున్న  à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ అన్న

ప్రసాద వితరణ కు ఒక ప్రవాసీ ఆంధ్రుడు కోటి రూపాయల విరాళాన్ని అందించారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి రంగనాయకుల మండపంలో చెక్ ను టిటిడి చైర్మన్ వైవి

సుబ్బారెడ్డి కి అందించారు. ప్రతి రోజు వేలాది మందికి అన్న ప్రసాద వితరణ చేస్తుండడం విశేషం. ఈయన వెంట కుటుంబాలసభ్యులు పాల్గొన్నారు. విఐపి బ్రేక్ దర్శనం సమయం లో

స్వామి దర్శనం చేసుకున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam