DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 నుంచి రాష్ట్ర స్థాయి కేన్యు ర్యు కరాటే పోటిలు 

గాజువాక వేదిక à°—à°¾ పోటీలు : ఎమ్మెల్యే నాగిరెడ్డి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, సెప్టెంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 14,15 తేదిలలో గాజువాక కేంద్రంగా  10à°µ

రాష్ట్ర స్థాయి కేన్యు ర్యు కరాటే పోటిలు జరుగనున్నాయి.  à°µà°¿à°¶à°¾à°– నగర పారిశ్రామిక కేంద్రమైన గాజువాక లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం నందు జరగనున్న à°ˆ కరాటే

పోటిల విజేత పురస్కార ట్రోఫీ ని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ ను స్వీయ రక్షణ కోసం ప్రతి

ఒక్కరూ విద్యార్థి దశ నుంచే సాధన చేయాలన్నారు. ముఖ్యానంగా బాలికలు ఈ క్రీడా సాధన నేర్చుకోవడం ద్వారా ఏంటో ధైర్యం లభిస్తుందని, మనో శక్తి పెంపొందుతుందన్నారు.

కరాటే పోటీలను గాజువాక లో à°—à°¤ 15 ఏళ్ళుగా  à°œà°¿à°²à±à°²à°¾ స్థాయి నుంచి  à°œà°¾à°¤à±€à°¯ స్థాయి కరాటే పోటీలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయి

పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.  
à°ˆ పోటీల్లో పాల్గొనే గాజువాక నియోజక వర్గ పరిదిలోని  1270 మంది క్రీడాకారులకు ( బాల బాలికలు)  à°µà°¾à°°à°¿à°•à±€ కావలిసిన మౌలిక వసతులు

సమకూరుస్తామని తెలిపారు.  à°µà±ˆà°¯à°¸à±à°¸à°¾à°°à± పార్టీ జిల్లా నాయకులు దొడ్డి రమణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పటు ఆత్మరక్షణ కొరకు à°ˆ మార్షల్ ఆర్ట్స్ లో మెళకువలు

నేర్చుకుని  à°‰à°¤à±à°¤à°® ప్రదర్శన చూపాలని సూచించారు. జాతీయ స్థాయిలో చాటి  à°šà±‡à°¬à±à°¤à±à°¨à±à°¨ సుమన్ కు అభినందనలు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam