DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్టీసీ దసరా అఫర్: హైదరాబాద్ నుంచి 1377 బస్సులు

హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు 1377 ఆర్టీసీ బస్సులు

రాష్ట్రేతర ప్రయాణీకులకు అదనపు బస్సుల సేవలు    

దసరా స్పెషల్: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 7 వరకు  

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌) : రానున్న దసరా శెలవులు, వారాంతాలలో సాకుగా చూపి తెలంగాణ లోని ఆంధ్రా వాసుల సౌకర్యార్ధం ఆర్టీసీ

అదనపు సర్వీస్ లు నడుపనుంది. హైద్రాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతం లోని వివిధ గమ్య స్థానాలకు సుమారు 1377 అదనపు బస్సులు నడుప నుంది. 
  సెప్టెంబరు 27 తేదీ నుండి అక్టోబరు 7à°µ

తేదీ  à°µà°°à°•à± మామూలుగా నడిపే రెగ్యులర్ బస్సులకు అదనంగా 1377 స్పెషల్ బస్సులు (ప్రస్తుతానికి)  à°¨à°¡à±à°ªà°¨à±à°¨à±à°¨à°Ÿà±à°²à±,  à°ˆ మేరకు  à°…న్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్లు

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) కె.వి.ఆర్.కె. ప్రసాద్ తెలియ చేశారు. ప్రయాణీకుల రద్దీని బట్టి బస్సులు పెంచడం ద్వారా ప్రయాణీకులకు ఎలాంటి

అసౌకర్యం కలగకుండా తగినన్ని బస్సులు అందుబాటులో ఉండేలా  à°šà°°à±à°¯à°²à± తీసుకొంటున్నట్లు అయన పేర్కొన్నారు. 
       à°ªà±à°°à°¯à°¾à°£à±€à°•à±à°² సౌకర్యార్థం à°—à°¤ సంవత్సరం దసరా పండగకు

1196 స్పెషల్స్ ఏర్పాటు చేయగా, à°ˆ సంవత్సరం సెప్టెంబరు 27 నుండి రద్దీ మొదలవుతుందని గుర్తించి à°† రోజు నుండి అక్టోబరు 7వరకు  à°…వసరమయ్యే స్పెషల్ బస్సులను అంచనా వేసి

సిద్ధం చేస్తున్నట్లు, ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవలసిందిగా సంబంధిత జిల్లాల రీజినల్ మేనేజర్లకు ఇప్పటికే ఆదేశాలు పంపినట్లు కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

(ఆపరేషన్స్) తెలిపారు.
    à°ªà°‚à°¡à°— శెలవుల ప్రారంభంలో  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బరు 27  à°¤à±‡à°¦à±€ శుక్రవారం సుమారు 135 స్పెషల్స్ హైదరాబాదు నుండి ఏ.పి లోని వివిధ ప్రాంతాలకు నడపనున్నారు.

 à°µà±€à°Ÿà°¿à°²à±‹ గుంటూరుకు 18 బస్సులు; విజయవాడకు 30 బస్సులు, గోదావరి జిల్లాలకు సుమారు 32 బస్సులు, అలాగే ఒంగోలు నెల్లూరు వైపు 30 బస్సులు, కర్నూలు అనంతపురం à°•à°¡à°ª వైపు సుమారు 20

 à°¬à°¸à±à°¸à±à°²à±  à°¨à°¡à°ªà°¨à±à°¨à±à°¨à°¾à°°à±.
    à°…లాగే 28 తేదీన  85 స్పెషల్ బస్సులు, 29 తేదీన 22బస్సులు, 30à°µ తేదీన 15బస్సులు, అక్టోబరు 1 తేదీన 56బస్సులు, 2à°µ తేదీన 25బస్సులు, 3à°µ తేదీన 54బస్సులు

 à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± నుండి వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతారు.
    à°‡à°• పండగ శెలవుల రద్దీ ఎక్కువగా ఉండే అక్టోబరు 4,5,6,7 తేదీలలో స్పెషల్ బస్సులు పెద్ద సంఖ్యలో   ఏర్పాటు

చేయడం జరిగింది. 4తేదీన సుమారు 500 బస్సులు, 5తేదీన 302 బస్సులు, 6తేదీ దుర్గాష్టమి రోజున 123 బస్సులు, 7à°µ తేదీన 60 బస్సులు హైదరాబాదు నుండి వివిధ ప్రాంతాలకు నడపనున్నారు. 
  

 à°ªà±à°°à°¯à°¾à°£à±€à°•à±à°² సౌకర్యార్థం, ఇప్పటికే à°ˆ బస్సుల సీట్ల లభ్యతను సిద్ధం చేసి రిజర్వేషన్ కొరకు ఉంచినట్లు, కాబట్టి ప్రయాణీకులు ముందుగా తమ ప్రయాణ తేదీలకు టికెట్లు

రిజర్వు చేసుకుని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో సురక్షితంగా ప్రయాణించవలసిందిగా ఆర్టీసీ ఆపరేషన్స్ విభాగ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam