DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హెచ్ పీ సీఎల్ లో స్వచ్ హీ సేవా ప్రచారం ప్రారంభం  

à°ˆ నెల  11  à°¨à±à°‚à°šà°¿ హిందీ పక్వాడా  :. . ..    

అక్టోబర్ 3 నుంచి స్వచ్ హీ సేవా కార్యాచరణ 

విశాఖ్ రిఫైనరీ  à°ˆà°¡à±€  à°µà°¿. రతన్ రాజ్ వెల్లడి.

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). .

.

విశాఖపట్నం, సెప్టెంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్లాస్టిక్ రహిత పరిశుభ్ర నగరం à°—à°¾ విశాఖ తయారు కావడంలో కృషి చేద్దాం అని  à°¹à°¿à°‚దూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్

లిమిటెడ్, విశాఖ్  à°°à°¿à°«à±ˆà°¨à°°à±€ ఎగ్జిక్యుటిక్ డైరక్టర్ వి. రతన్ రాజ్ పిలుపునిచ్చారు. బుధవారం సంస్థ లో జరిగిన కార్యక్రమం లో à°¸à±à°µà°šà± హీ సేవ ప్రచార కార్యక్రమాన్ని అయన

ప్రారంభించారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ à°ˆ ప్రచార కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 27 వరకు నిర్వహిస్తున్నట్టు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°­à°¾à°°à°¤ పెట్రోలియం శాఖా

నిబంధనల ప్రకారం à°ˆ ఏడాది  à°ªà±à°²à°¾à°¸à±à°Ÿà°¿à°•à± వేస్ట్ మేనేజ్మెంట్ అంశం పై పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. బుధవారం విశాఖ లోని సంస్థలో à°ˆ కార్యక్రమ

ఆవశ్యకతను, అవసరాన్ని సిబ్బందికి వివరించారు. 
  స్వచ్ భారత్ దినోత్సవం వరకూ కొనసాగే à°ˆ ప్రచారం లో విశాఖ నగర పరిధిలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్లాస్టిక్

ఏరివేతలో శ్రమదానం చేయనున్నట్టు తెలియచేసారు.  à°ªà±à°²à°¾à°¸à±à°Ÿà°¿à°•à± ఏరివేత పైప్రచారం లో భాగంగా గ్రేట్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివిఎంసీ), ఇతర స్వచ్చంద

సంస్థలతో కలిసి పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. à°ªà°°à°¿à°¶à±à°­à±à°° భారతాన్ని చూడాలి అనే మహాత్మా గాంధీ కలను సాకారం చేసేందుకు సంస్థ ఉద్యోగులు, సంస్థ తో అనుబంధం ఉన్న

కాంట్రాక్టర్లు, స్థానికులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్థులను భాగస్వాముల్ని చేస్తూ ప్లాస్టిక్ ఏరివేతను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  
      స్వచ్ హీ సేవ

ప్రచార కార్యక్రమాన్ని అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 27 (దీవాలి) వరకూ జరుగుతుందన్నారు.  à°à°°à°¿ వేసిన ప్లాస్టిక్ ను జీవీఎంసీ ద్వారా  à°°à±€ సైకిల్  à°µà°¿à°§à°¾à°¨à°‚ కు పంపడం

జరుగుతుందన్నారు. సంస్థ ఉద్యోగులతో ప్రతిజ్ఞ ను వి.రతన్ రాజ్ ఆంగ్లం లోనూ, చీఫ్ జనరల్ మేనేజర్ (టెక్నీకల్) వై. శ్రీరాములు హిందీలోనూ చేయించారు. 

11  à°¨à±à°‚à°šà°¿ హిందీ

పక్వాడా  :. . ..    

చీఫ్ జనరల్ మేనేజర్ ( హెచ్ ఆర్) నరిశెట్టి రాజారావు మాట్లాడుతూ సెప్టెంబర్ 11 నుంచి 25  à°µà°°à°•à±‚ హిందీ పక్వడా కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.

దీనిలో భాగంగా వక్తృత్వ, వ్యాసరచన, కవిత గోష్ఠి  à°¤à°¦à°¿à°¤à°° పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. సంస్థలోని ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. సంస్థ ఎగ్జిక్యుటిక్

డైరక్టర్ వి. రతన్ రాజ్ చేసిన ఆంగ్ల ప్రసంగాన్ని  à°šà±€à°«à± మేనేజర్ ( హెచ్ ఆర్)  à°Žà°‚. సుధా మోహన్ హిందీ లో అనువదించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam