DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్న‌మ‌య్య ప‌ద రాజీవం సిడి ఆవిష్క‌ర‌ణ‌

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధ‌వారం

సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో “అన్న‌à°®‌య్య à°ª‌à°¦ రాజీవం” సిడిని ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ మునిర‌త్నంరెడ్డి

ఆవిష్కరించారు. à°ˆ సిడిలోని సంకీర్త‌à°¨‌à°²‌ను అన్న‌మాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయ‌కులు శ్రీ పారుప‌ల్లి శ్రీ‌à°°à°‚à°—‌నాథ్ స్వ‌à°°‌à°ª‌రిచారు. శ్రీ‌à°®‌తి సైంధ‌వితో

à°•‌లిసి శ్రీ శ్రీ‌à°°à°‚à°—‌నాథ్ గానం చేశారు. à°ˆ సందర్భంగా స్వ‌à°°‌à°•‌ర్త‌ను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం శ్రీ పారుప‌ల్లి

శ్రీ‌à°°à°‚à°—‌నాథ్ à°ˆ సంకీర్తనలను రాగ‌భావ‌యుక్తంగా పాడి వినిపించారు. à°ˆ సిడిలోని సంకీర్తనలను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌

చేసుకునే అవకాశం కల్పించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam