DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆడ మోగా తేడా లేదు మద్యం వేలం కోసం ఒక్కటే దూకుడు

అక్టోబర్ 1 నుంచి మద్యం  à°µà±‡à°²à°‚పాటలు సై. 

రిఫండ్ లేని  à°§à°°à°¾à°µà°¤à±à°¤à±à°²à±-  à°¨à°¿à°‚డనున్న ఖజానా,  

అక్టోబరు 1 నుంచి నూతన మద్యం విధానం

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

 à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెలాఖరు తో మద్యం విధాన విక్రయాలకు అనుమతులు ముగియనుండటంతో అక్టోబర్ 1 నుంచి నూతన విధానం

అందుబాటులోకి à°°à°¾à°µà°¾à°²à±à°¸à°¿à°¯à±à°‚ది.  à°²à°•à±à°·à°²à°¾à°¦à°¿ రూపాయలు వెనక్కి ఇవ్వని ధరావత్తు లతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఖజానా నిండిపోనుంది. ఆడ, మొగ తేడా లేకుండా సారాయి విక్రయాల

దుకాణాల వేలంపాటలో à°ªà°¾à°²à±à°—ొనేందుకు సిద్ధమైపోయారు. గతంలో దుకాణాలు లభించని వాళ్ళు మరింత  à°Žà°•à±à°•à±à°µ ధరలకు పడేందుకు సిద్దమైపోతున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర ఖజానాకు భారీ మొత్తంలో కోట్లాది రూపాయలు చేరనున్నాయి. ప్రజల జేబులకు చిల్లులు పడనున్నాయి.  
 
నూతన మద్యం విధానం రూపకల్పన చేసినట్లు ఆబ్కారీ శాఖ

అధికారులు తెలియచేస్తున్నారు.  à°®à±à°–్యమంత్రి ఆమోదం లభిస్తే నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు à°°à°‚à°—à°‚ సిద్ధం అవుతుంది.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో 2 వేల 216 మద్యం దుకాణాలు ఉన్నాయి.

జిల్లాల పునర్విభజనతో మండలాలు, మున్సిపాలిటీల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. కొత్తగా 129 మండలాలు అదనంగా రానున్నాయి.

జనాభా ప్రాతిపదికన రూ.45 లక్షలు, రూ.55 లక్షలు,

రూ.85 లక్షలు, రూ.1.20 కోట్లు లెక్కన నాలుగు రకాల స్లాబులు అమలవుతున్నాయి. 2017-19లో రూ.1360 కోట్లు లైసెన్స్‌ ఫీజు వచ్చింది. à°ˆ సంవత్సరం 10 నుంచి 15 శాతం లైసెన్స్ ఫీజు పెంచాలని

ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల సర్కార్​కు అదనంగా రూ.200 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీలోపు సీఎం అమోదం లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా

వేస్తున్నారు.  à°† వెంటనే నోటిఫికేషన్​ను జారీ చేసి... ఒకటో తేదీ నుంచి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam