DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలాపూర్ లడ్డు కు వేలం లో రికార్డు ధర: రూ. 17.60 లక్షలు 

2019 యాదాద్రి సెట్ లడ్డు కొలను రామిరెడ్డి సొంతం 

à°ˆ లడ్డు  à°à°¡à°¾à°¦à°¿à°•à±‹ లక్ష అధికంగా పలుకు తోంది. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

హైదరాబాద్, సెప్టెంబర్ 12, 2019

(డిఎన్‌ఎస్‌): అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ శివారు ప్రాంతం బాలాపూర్ వినాయకునికి నైవేద్యం పెట్టిన లడ్డు 2019  à°¸à°‚వత్సరం వేలం పాటలో ( రూ. 17 . 60 లక్షలు) రికార్డు ధర

పలికింది. ఈ ఏడాది పారిశ్రామికవేత్త కొలను రామిరెడ్డి ఈ లక్కీ లడ్డును సొంతం చేసుకున్నారు. ఈ పర్యాయం ఈ లడ్డు కు బంగారు పూత కూడిన అలంకరణ చేయడం విశేషం. ఈ విధమైన

బంగారు పూత మొదటి సారి.  à°ˆ లడ్డును దక్కించుకున్న వారికి అన్నింటా విజయమే లభిస్తుంది అన్న విశ్వాసం ప్రజల్లో బలంగా ఉండడంతో à°ˆ మారు à°ˆ లడ్డును దక్కించుకునేందుకు

అధిక సంఖ్యలో భక్తులు, పారిశ్రామికవేత్తలు పోటీ పడ్డారు. 

ఏడాది కో లక్ష పెరుగుతోంది.: . . . 

అత్యంత ఆదరణ kalgina బాలాపూర్ లడ్డు గత మూడేళ్ళ నుంచి ఏడాది కో లక్ష

గరిష్టంగా పెరుగుతోంది. 2017 లో  à°°à±‚. 15. 60  à°²à°•à±à°·à°²à± పలకగా. 2018 లో  à°°à±‚. 16. 60  à°²à°•à±à°·à°²à± పలకగా. ప్రసుతం 2019 లో  à°°à±‚. 17. 60  à°²à°•à±à°·à°²à± వేలంపాట లో పలికింది.  

మొట్ట మొదటి సారిగా బాలాపూర్ లడ్డు

వేలంపాటను 1994 లో మొదలుపెట్టారు. అప్పుడు మొదటిసారిగా 1994 లో రూ. 450 లతో మొదలైన విలువ మరునాటి ( 1995 లో ) సంవత్సరం పదింతలు పెరిగి   à°°à±‚. 4500 పలికింది. అది 2018 నాటికి రూ. 16 .60 లక్షలు

పలికింది. లడ్డు వేలం ధరతో అనే కోరిక పెరిగిపోతోంది. ఈ లడ్డు ను దక్కించుకునే వారు అత్యంత అదృష్టవంతులు గా పరిణగణింపబడుతున్నారు. లడ్డు తమ పేర రావడం తో వీరి

ఆనందానికి హద్దు లేదు.  à°ˆ లడ్డు వేలం మొదలైన నాటి నుంచి

నేటివరకూ విజేతలు వీరే :.  . .

2019 :- కొలను రామిరెడ్డి. ( రూ.17.60 లక్షలు), 
2018 :- శ్రీనివాస గుప్త ( రూ.16.60 లక్షలు),  
2017:-

 à°¨à°¾à°—à°‚ తిరుపతి రెడ్డి ( రూ. 15.60 లక్షలు ), 
2016:- స్కైలాబ్ రెడ్డి  (రూ. 14.65 లక్షలు), 
2015 :- కళ్లెం మదన్  à°®à±‹à°¹à°¨à± రెడ్డి (రూ. 10 .32 లక్షలు), 
2014 :- సింగిరెడ్డి దేవేందర్ రెడ్డి  (రూ. 9.50 లక్షలు ), 
/> 2013:- తీగెల కృష్ణ రెడ్డి (రూ.  9.26 లక్షలు), 
2012:- గోవర్ధన్ రెడ్డి (రూ. 7.50. లక్షలు),  
2011:- కోలన్  à°¬à±à°°à°¦à°°à±à°¸à±  (రూ. 5.45. లక్షలు), 
2010:- కోడలి శ్రీధర్ బాబు (రూ.  5.35. లక్షలు), 
2009 :- సరితా (రూ. 5.10. లక్షలు), 
/> 2008 - కొల్లం మోహన్ రెడ్డి (రూ. 5,.07. లక్షలు) , 
2007 :- జి. రఘునందన్  à°šà°¾à°°à°¿ (రూ.  4.15. లక్షలు) , 
2006:-  à°šà°¿à°—à°¿à°°à°¿à°‚à°¤ తిరుపతి రెడ్డి (రూ. 3. లక్షలు), 
2005:- ఇబ్రహీమ్ శేఖర్ (రూ. 2.08. లక్షలు ) , 
2004    à°•à±Šà°²à±à°²à°‚

మోహన్  à°°à±†à°¡à±à°¡à°¿ (రూ. 2.01. లక్షలు) , 
2003:- à°šà°¿à°—à°¿à°°à°¿à°‚à°¤  à°¬à°¾à°²à±  à°°à±†à°¡à±à°¡à°¿ (రూ. 1.55. లక్షలు) , 
2002: - కందాడ  à°®à°¾à°§à°µà± రెడ్డి (రూ.1.05. లక్షలు) , 
2001:- జి. రఘునందన్ చారి (రూ. 85, వేలు), 
2000:-  à°•à°³à±à°²à±†à°‚ అంజి రెడ్డి (రూ. 66.

వేలు), 
1999:- కళ్లెం ప్రతాప్ రెడ్డి (రూ. 65. వేలు), 
1998:- కళ్లెం మోహన్ రెడ్డి (రూ. 51. వేలు), 
1997:- కళ్లెం కృష్ణ రెడ్డి (రూ. 28. వేలు), 
1996:- కళ్లెం కృష్ణ రెడ్డి (రూ.18. వేలు), 
1995:- కళ్లెం మోహన్

రెడ్డి (రూ. 4,500), 
1994:- కళ్లెం మోహన్ రెడ్డి (రూ. 450).


#dns  # dnslive #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns  media  #vizag  #visakhapatnam  #hyderabad  #balapur  #ganesh festival  #laddu  #auction 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam