DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సోషల్ మీడియా తో ఉపయోగాలనే వాడండి: వాసిరెడ్డి పద్మ

హెల్ప్ లైన్ ద్వారా  à°«à°¿à°°à±à°¯à°¾à°¦à±à°²à± స్వీకరణ :  

సోషల్ మీడియా పై చర్చ గోష్టి  à°²à±‹ మహిళా కమిషన్ చైర్మన్ 

మహిళలకు పెద్ద పీట వేసాం:  à°Žà°‚పీ భరత్ . .. 

మహిళలకు

ఉన్నతస్థానం ఇచ్చింది మోడీయే: ఎమ్మెల్సీ సోము

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) : సామాజిక మాధ్యమాల వలన

కలిగే ఉపయోగాలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మహిళా కమిషన్ అధ్యక్షులు వాసిరెడ్డి పద్మావతి పిలుపునిచ్చారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్ర

వరం లో రాజండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యవం లో జరిగిన సామజిక మాధ్యమాలు - మహిళలు భద్ర అనే అంశం పై జరిగిన చర్చ లో ఆమె ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె

మాట్లాడుతూ  à°¸à°¾à°‚కేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చెయ్యడం ద్వారా జీవితాలు కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు

చేస్తున్న ప్రచారాల్లో సామాజిక మాధ్యమాలు కీళపత్ర పోషిస్తున్నాయన్నారు. అయితే పెయిడ్ ఆర్టిస్టులతో నిర్వహిస్తున్న దుష్ప్రచారాల్లో చాలా మంది మహిళలను

కించపరుస్తూ పోస్టింగ్ చెయ్యడం తో కుటుంబ పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 

మహిళలపై చేస్తున్న ప్రచారం లో గానీ, మారె ఇతర విధంగానైనా ఎవరికైనా

ఇబ్బంది కల్గితే ఫిర్యాదు చేసేందుకు హెల్ప్ లైన్ లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ విధంగా వచ్చే ఫిర్యాదులను యుద్ధ ప్రాతిపదికన విచారించడం జరుగుతుందన్నారు.

 

మహిళలకు పెద్ద పీట వేసాం:  à°Žà°‚పీ భరత్ . .. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం లోని  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని రాజమండ్రి

ఎంపీ మార్గాని భరత్  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. హొంశాఖ మంత్రి à°—à°¾ à°’à°• మహిళను నియమించడం తో పాటు,.à°’à°• మహిళను ఉప ముఖ్యమంత్రిగా  à°¨à°¿à°¯à°®à°¿à°‚à°šà°¿, నామినేటెడ్ పదవుల్లో సగానికి పైగా మహిళకే

కేటాయించిన ఘనత ఆయనదేనన్నారు. రాష్ట్ర ప్రజల్లోని మహిళలకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచేందుకు అమ్మ à°’à°¡à°¿ పధకాన్ని ప్రవేశ పేట్టారన్నారు. . 

మహిళలకు ఉన్నతస్థానం ఇచ్చింది

మోడీయే: ఎమ్మెల్సీ సోము 

ఆధునిక  à°­à°¾à°°à°¤ దేశం లో మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోడీయే నని,  à°¶à°¾à°¸à°¨ మండలి సభ్యులు సోము వీర్రాజు

అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహిళలను గౌరవించే సంప్రదాయం కేవలం భారత దేశంలోనే ఉందన్నారు. వారికి ఉన్నత స్థానంలో నిలబెట్టే విధంగా వేదకాలం

నాటి నుంచి సంప్రదాయం వస్తోందన్నారు. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ . .ప్రధాని  à°­à°¾à°°à°¤ దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చెయ్యడానికి ఆర్ధిక మంత్రి à°—à°¾ à°’à°• మహిళా

(నిర్మలా సీతారామన్) ను నియమించడం తో paatu కీలక శాఖలను మహిళకే ఇచ్చారన్నారు. జాతి మాటలకూ అత్యున్నత గౌరవాన్ని ఇస్తూ ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ రద్దు ను బహుమతిగా

ఇచ్చారన్నారు. à°—à°¤ ప్రభుత్వం లో రక్షణ మంత్రిగాను, విదేశాంగ మంత్రిగానూ మహిలననే నియమించారన్నారు.  

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె. పార్ధసారధి అధ్యక్షతన జరిగిన

à°ˆ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, మాజీ ఎమ్మెల్యేలు గౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, ముప్పాళ్ల సుబ్బారావు, ప్రెస్ క్లబ్ సభ్యులు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à±

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam