DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 100 కోట్ల పనులకు ప్రణాళిక పంపండి: మంత్రి ఆళ్ళ  

గ్రామసచివాలయ భవన, డ్రైన్ల నిర్మాణానికి సిద్దంకండి 

ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . .

.

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) : పశ్చిమ గోదావరి జిల్లాలో 180 కోట్ల రూపాయల వ్యయంతో గ్రామా సచివాలయ భవనాలు, సీసీ డ్రైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ  à°•à°¾à°³à±€ కృష్ణ శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం మంత్రి క్యాంపు కార్యాలయం లో జిల్లా పంచాయితీరాజ్ ఇంజనీర్లతో అభివృద్ధి

కార్యక్రమాలపై జరిగిన సమీక్షలో అయన మాట్లాడుతూ గ్రామీణ రహదారి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు . వీటిని తక్షణం మరమత్తు చేయించాలన్నారు. ప్రధానంగా

విద్యార్థులు, మహిళలు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటికి తక్షణం సమగ్రప్రణాళిక రూపొందించాలన్నారు. సీసీ డ్రైన్ల నిర్మాణానికై 70 కోట్ల నిధులు

ఎంఆర్ జి ఏ పధకం క్రింద లభిస్తాయని, మిగిలి మొత్తం ప్రభుత్వం నుంచి మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. à°ˆ సమావేశం à°²;à°“ పంచాయితీరాజ్ శాఖా ఎస్ à°ˆ  à°¸à±à°¬à±à°°à°¹à±à°®à°£à±à°¯à°‚, ఈఈ

అశోక్ కుమార్, à°¡à°¿ à°ˆ సురేష్ తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam