DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ ఉద్యోగాల్లో దొడ్డి దారి ప్రవేశం లేదు: మంత్రి ఆళ్ళ 

సిఫార్సు కాదు.పోటీ పరీక్షల్లో  à°¸à°¤à±à°¤à°¾ చాటి గెలవండి: 

యువతకు  à°‰à°ª ముఖ్య మంత్రి ఆళ్ళ నాని హితవు  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . .

.

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) : à°ˆ ప్రభుత్వ హయం లో జరిగే  à°ªà±à°°à°­à±à°¤à±à°µ ఉద్యోగాల్లో దొడ్డిదారి ప్రవేశాలు ఉండవని  à°°à°¾à°·à±à°Ÿà±à°° ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీకృష్ణ

శ్రీనివాస్ ( నాని) ప్రకటించారు. ఉద్యోగ భర్తీ లో సిఫార్సులు పనికిరావని, పోటీ పరీక్షల్లో గెలుపొంది పొందాలని హితవు పలికారు. గ్రామ సచివాలయ ఉద్యోగ భర్తీ లో తమకు

అవకాశం ఇవ్వాలని కోరుతూ గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోని తన క్యాంపు కార్యాలయంలో కలిసిన యువత కు అయన హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తిగా

పారదర్శతతో జరుగుతాయన్నారు. ఉద్యోగాలు ప్రతిభ  à°†à°§à°¾à°°à°‚గానే వస్తాయి తప్ప, సిఫార్సులతో కాదన్నారు. నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్

జగన్ మోహన్ రెడ్డి కేవలం వంద రోజుల్లోనే  à°¨à°¾à°²à±à°—ు లక్షల ఉద్యోగాలకు శ్రీకారం చుట్టారన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam