DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ట్రాఫిక్ నిబంధనలకు ఎవ్వరూ అతీతులు కారు: కలెక్టర్ 

పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాటించాల్సిదే  

ఎవరు పాటించక పోయినా వారు శిక్షార్హులే 

తూగో జిల్లాకలెక్టర్ మురళీధర్ రెడ్డి. హెచ్చరిక 

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) :ట్రాఫిక్ నిబంధనలకు ఎవ్వరూ అతీతులు కారని, పోలీసులు, ప్రభుత్వ అధికారులు

కూడా పాటించాల్సిందేనని తూర్పు గోదావరి జిల్లా  à°•à°²à°•à±à°Ÿà°°à± à°¡à°¿. మురళీధర్ రెడ్డి à°“ ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో రోడ్లపై ప్రమాదాలు ఎక్కువ

జరుగుతున్నా నేపధ్యంలో రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు అయన  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. 
 à°ªà±à°°à°§à°¾à°¨à°‚à°—à°¾ పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు à°ˆ రహదారి

నిబంధనలు తప్పని సరిగా పాటించాలన్నారు. వీళ్ళు పాటిస్తేనే ప్రజలకు చాగలరన్నారు. వీళ్ళు కూడా పాటించకపోతే వీళ్ళకి కూడా అతిక్రమణ శిక్షలు తప్పవన్నారు. జిల్లాలో

జనవరి నుంచి జులై 2019 వరకూ 1348 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. ద్వి చక్ర వాహనాల ప్రమాదాల్లో 171 మంది, నాలుగు చక్రాల వాహనాల ప్రమాదాల్లో 81 మంది  à°®à°°à°£à°¿à°‚చారని, చాలామంది

గాయాలపాలయ్యారని తెలిపారు.  à°ªà±à°°à°®à°¾à°¦à°¾à°²à°•à± ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలు  à°¸à°°à°¿à°—్గా పాటించక పోవడమేనన్నారు. ద్వి చక్ర  à°µà°¾à°¹à°¨à°¦à°¾à°°à±à°²à± హెల్మెట్  à°§à°°à°¿à°‚à°šà°• పోవడం,.మొబైల్

లో మాట్లాడుతూ డ్రైవింగ్,  à°…తివేగం,. త్రిబుల్ రైడింగ్ వంటి కారణం కాగా, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ పెట్టుకోక పోవడం, నిబంధనలను పట్టించుకోకుండా

డ్రైవింగ్, అతి వేగం, మొబైల్ లో మాట్లాడుతూ డ్రైవింగ్,  à°²à°¾à°‚à°Ÿà°¿ ఎక్కువగా ఉన్నాయన్నారు. 
  .   నిబంధలు ప్రకారం సరైన లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వాహనాన్ని

నడపాలన్నారు. ఇతరులు నడపరాదన్నారు  à°²à±‡à°¨à°¿ పక్షంలో మూడు నెలల పాటు  à°¶à°¿à°•à±à°·à°¾à°°à±à°¹à±à°²à± అవుతారన్నారు. 
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే సురక్షిత ప్రయాణం జరు గుతుందన్నారు.

ప్రభుత్వ శాఖల్లోని ప్రతి ఒక్కరూ కచ్చితంగా  à°°à±‹à°¡à±à°¡à± నిబంధనలు పాటించాలన్నారు. ద్వి చక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ట్రాఫిక్ సిగ్నళ్లను

పాటించాలన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam