DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ పాఠశాల పిల్లల వక్తృత్వ ప్రతిభకు ప్రశంసలు 

సాంకేతికతను మంచిపనికే వాడాలి : పిల్లలు 

ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు వక్తృత్వ, క్విజ్ పోటీలు 

రోటరీ విశాఖ పోర్ట్ సిటీ నిర్వహణ లో  66 మంది

హాజరు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖ నగరం లోని ప్రభుత్వ పాఠశాలల బాల బాలికలు ఛిఊపించిన ప్రతిభకు సర్వత్రా

ప్రశంసలు లభిస్తున్నాయి. రోటరీ విశాఖ పోర్ట్ సిటీ  à°¸à°‚స్థ ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నిర్వహించిన వక్తృత్వ, క్విజ్ పోటీలలో నగరానికి chendina పలు పాఠశాలల నుంచి 66 మంది

పాల్గొన్నారు. ఈ సందర్బంగా రోటరీ విశాఖ పోర్ట్ సిటీ అధ్యక్షురాలు వడ్లమాని ఇందిరా మాట్లాడుతూ యువజన సేవలు ల్లో భాగంగా గురువారం విశాఖ నగరం లోని ప్రభుత్వ పాఠశాలల

పిల్లలకు వస్త్రుత్వ పోటీలో సాంకేతికత ప్రస్తుత తరానికి వరమా శాపమా అనే అంశం ఇవ్వగా, క్విజ్ పోటీల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయం అనే అంశాలపై నిర్వహించారు.

పలువురు విద్యార్థులు సాంకేతికా అనేది ప్రస్తుతం అద్భుతమైన సృష్టి అని, దాన్ని వాళ్ళ ఉపయోగాలు ఉన్నాయి, ప్రమాదమూ ఉందన్నారు. పాకే వయసు పాపాయిల నుంచి à°µà°¾à°³à±à°³à°¨à±

అందించడానికి, పాలు పట్టడానికి మొబైల్ ఫోన్ ను అలవాటు చేస్తున్నారని, అది రాను రానూ à°’à°• వ్యసనంగా  à°®à°¾à°°à°¿à°‚దన్నారు. నేడు వీడియో గేమ్ à°² అలవాటు తో ఆత్మ హత్యలకు కూడా

పాల్పడుతున్నారంటూ పిల్లలు చెప్పిన అంశం అందరినీ అబ్బుర పరిచింది. వ్యవసాయ విధానాలలో కలిగే  à°¨à±‚తన ప్రక్రియలను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు సైతం సాంకేతిక

పరిజ్ఞానం కారణంగా వెంటనే తెలుసుకునే అవకాశం ఉందన్నారు. సముద్ర వేట ఆధారంగా జీవనం సాగించే మత్య్స కారులు ప్రభుత్వం అందించే వాతావరణ సూచనలను సాంకేతిక

పరిజ్ఞానం ద్వారానే తెలుసుకుంటున్నారన్నారు. అదే విధంగా ప్రభుత్వం నిర్వహించే ఎన్నో పరీక్షలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే నిర్వహిస్తూ సమయాన్ని ఆదా

చేస్తున్నారన్నారు. à°ˆ విధంగా మంచి విషయాలనే వినియోగించుకోవాలని, విద్యార్థులు తెలియచేయడం అందరినీ అబ్బుర పరిచింది. 
సంస్థ పబ్లిసిటీ ఇమేజ్ ఇంచార్జి విక్రమ్

గౌడ్ మాట్లాడుతూ  à°¤à±Šà°²à°¿à°¦à°¶ పోటీలను గురువారం నిర్వహించామని à°ˆ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి  à°«à±ˆà°¨à°²à± పోటీలు సెప్టెంబర్ 20 à°µ తేదీన నిర్వహించడం

జరుగుతుందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam