DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ రహదారి పనులు సత్వరం పూర్తి చేయాలి : కలెక్టర్

సూచన బోర్డులు దూరం నుంచే కనపడాలి: కలెక్టర్ నివాస్ 

రణస్థలం నుండి 54 కిమీ పనులు జరుగుతున్నాయి. 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚): . .  .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌):జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ జాతీయ రహదారి సంస్ధ

(ఎన్.హెచ్.ఏ.ఐ) అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి విస్తరణ పనుల ప్రగతిపై ఎన్ హెచ్ ఏఐ అధికారులతో జిల్లా కలెక్టర్ క్ర వారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు.

పనులు త్వరితగతిన పనులు పూర్తి కావడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. విస్తరణలో భాగంగా రహదారి డైవర్షన్ పనులు, ఇతర కారణాల వలన ప్రమాదాలు జరుగుటకు అవకాశాలు

ఉన్నాయని అన్నారు. అండర్ పాస్ లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. యూ టర్న్ బోర్డులు దూరం నుండి కనిపించే విధంగా పెట్టాలని అన్నారు. డైవర్షన్ మార్గాలను, యూ

టర్నులను ఇతర మార్గ నిర్ధేశాకు సరైన విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. తద్వారా ప్రమాదాల నివారణకు ఉపయోగపడుతుందని అన్నారు. పెద్దపాడు ఫ్లై ఓవర్

అత్యావశ్యమని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరక్టర్ పి.శివ శంకర్ మాట్లాడుతూ రణస్థలం నుండి

నరసన్నపేట వరకు 54 కిలోమీటర్లు మేర జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయన్నారు. ఇందులో దాదాపు 10 కిలోమీటర్ల మేర  à°µà°¿à°µà°¿à°§ ప్రదేశాల్లో పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. 20

శాతం మేర పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. పశువులు, చిన్న వాహనాలు, వాహనాల అండర్ పాస్ లకు, రెండు ఫ్లై ఓవర్ బ్రిడ్జీలకు 33 నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు.

నరసన్నపేట - ఇచ్చాపురం వరకు రహదారిలో 10 ఫ్లై ఓవర్ లు, 6 అండర్ పాస్ లు నిర్మాణం చేపడుతున్నామని,  45 శాతం పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. ఇసుక లేదా ఫ్లై యాస్ 50 లక్షల

క్యూబిక్ మీటర్ల వరకు ఫిల్లింగ్ కు అవసరం ఉందని పేర్కొన్నారు. సాగు నీటి ఛానల్స్ మల్లింపుకు జలవనరుల శాఖతో చర్చించి తగు చర్యలు చేపడతామని అన్నారు. అవసరం మేరకు

రిటైనింగ్ వాల్ నిర్మాణంకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ సేకరణ, భూ ఆక్రమణలపై సహాయం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా కె. శ్రీనివాసులు,

జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, ఆర్ à°¡à°¿à°“ à°Žà°‚.వి.రమణ,  à°œà°²à°µà°¨à°°à±à°² శాఖ à°¡à°¿à°‡ రామకృష్ణ, కన్సల్టెంటు జయరాం తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam