DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెబ్ ల్యాండ్ వివరాలను వ్యత్యాసాలు సరిచేయాలి

*జాయింట్ కలెక్టర్ ఎల్ .శివ శంకర్*

గ్రామసభ లో అసలు రికార్డులను తనిఖీ 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం) : . . .

విశాఖపట్నం,

సెప్టెంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌): వెబ్ లాండ్ లో నమోదైన భూముల వివరాలను పరిశీలించి వాటిలో ఉన్న వ్యత్యాసాలను సరిచేయాలని సంయుక్త కలెక్టర్ ఎల్. శివశంకర్ రెవెన్యూ

అధికారులను ఆదేశించారు. రెవెన్యూ దస్త్రాల స్వచ్చీకరణ లో భాగంగా జిల్లాలో 39 గ్రామీణ మండలాలకు సంబంధించి మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసినట్లు తెలిపారు.

శుక్రవారం తన ఛాంబర్లో జరిగిన రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి శాసనసభ నియోజకవర్గానికి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి

అధికారిని నియమించినట్లు తెలిపారు. సదరు గ్రామాలలో సోమవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు గ్రామసభ నిర్వహించి ప్రజల సమక్షంలో అసలు రికార్డులను తనిఖీ చేసి

వ్యత్యాసాలు ఉన్నట్లయితే వెబ్ ల్యాండ్ రికార్డులను సరి చేయాలన్నారు. నెల 19వ తారీఖున మంత్రి విశాఖపట్నం వస్తున్నందున ఆ రోజు నాటికి క్రియా పూర్తి కావాలని

ఆదేశించారు. à°ˆ సమావేశంలో పాడేరు సబ్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, అనకాపల్లి నర్సీపట్నం ఆర్డీవోలు రావు గోవిందరావు à°¡à°¿ ఆర్ à°¡à°¿ à°Ž  à°ªà°¿ à°¡à°¿ విశ్వేశ్వరరావు జిల్లాలోని

ప్రత్యేక కలెక్టర్ లో తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam