DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వయం ఉపాధి పథకాలకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు 

కార్పొరేషన్ల ఆధ్వర్యంలో బ్యాంకుల్లో సబ్సిడీ ఋణాలు 

– జిల్లా కలెక్టర్  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°œà±† నివాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) : . .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌):  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ వివిధ కార్పొరేషన్ల క్రింద యువతకు స్వయం ఉపాధి కల్పించుటకు ఆన్ లైన్ లో దరఖాస్తులు

స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్  à°œà±† నివాస్ శుక్ర వారం à°’à°• ప్రకటనలో తెలిపారు. 2019 -20 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో à°—à°² యస్.సి,యస్.à°Ÿà°¿., బి.సి., మైనార్టీ , కాపు

కార్పొరేషన్ల ఆధ్వర్యంలో బ్యాంకు ఋణాలు అనుసంధనంతో సబ్సిడీతో కూడిన స్వయం ఉపాధి పధకాల మంజూరుకు ప్రబుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. అర్హులైన

అభ్యర్ధులు ఆన్ లైన్ లో సెప్టెంబరు 30వ తేదీలోగా http://apobmms.cgg.gov.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. లబ్థిదారుల ఎంపిక ప్రక్రియ అక్టోబరు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు

జరుగుతుందని చెప్పారు. ఎంపికైన అభ్యర్ధులకు పధకాలను డిశంబరు 1à°µ తేదీ నుండి 2020 జనవరి 15à°µ తేదీ వరకు అమలు చేస్తామని చెప్పారు.  à°ˆ మేరకు ప్రభుత్వం స్పష్టమైన

మార్గదర్శకాలను, తేదీలను సూచించడం జరిగిందని ఆయన చెప్పారు. అర్హులైన  à°¯à°¸à±.సి.,యస్.à°Ÿà°¿., బి.సి., మైనార్టీ, కాపు కులములకు చెందిన అభ్యుర్థులు ఋణాలు పొందుటకు à°ˆ

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

        ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు క్రింద సూచించిన అర్హతలు కలిగి ఉండాలని కలెక్టర్

పేర్కొన్నారు.

1.   దరఖాస్తుదారు శ్రీకాకుళం జిల్లా నివాసియై ఉండాలి

2.   తప్పని సరిగా తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

3.   21 నుండి 50

సంవత్సరాల మద్య వయస్సు కలిగినవారై ఉండాలి

4.   మీ సేవలో జారీ చేసిన కుల, నివాస దృవపత్రములు, ఇటీవల పాస్ పోట్ట్ సైజు ఫోటో ఉండవలెను.

5.   గ్రామీణ ప్రాంతములో

నివసించు వారికి  à°°à±‚. 81,000/- లు, పట్టణ ప్రాంతములో నివసించు వారికి  à°°à±‚. 1,03,000/- లు ఆదాయ పరిమితి ఉండాలి

6.   ఆటో ఋణాలకు పైన తెలిపిన వాటితో పాటు సంబంధిత అథారిటీ జారీ చేసిన

లైసెన్స్,బ్యాడ్జీ ఉండాలి

7.   à°’à°• కుటుంబము నుండి (రేషన్ కార్డు ఆధారంగా) ఒక్కరు మాత్రమే సబ్బిడీ ఋణము పొందవచ్చు. ఒకసారి సబ్బిడీ ఋణము పొదినవారు 5 సం, à°² వరకు

అనర్హులు.

8.   ఉద్యోగులు మరియు విధ్యార్థులు ఋణము పొందుటకు అనర్హులు.

9.   ఇప్పటివరకు ఋణము  à°ªà±Šà°‚దనివారికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వబడును.

10.     బ్యాంకు

అనుమతి తప్పనిసరి.

11.     ఋణము పొందువారు తప్పనిసరిగా యూనిట్ స్థాపించవలెను. లేనియెడల వారిపై ప్రభుత్వ నిబంధనల మేరకు చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును.

12.    

మండల/మున్సిపల్ స్ర్కీనింగ్ సెలక్షన్ కమిటీల యందు కేవలం అధికారులు  à°®à°°à°¿à°¯à± బ్యాంకు మేనేజర్లు మాత్రమే  à°¸à°­à±à°¯à±à°²à±à°—à°¾ లబ్దిదారుల ఎంపిక జరుగును .

స్వయం ఉపాధి

పథకాలకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు తమ సందేహాలను నివృత్తి చేసుకొనుటకు యస్.సి కార్పొరేషన్ (9441011419), బి.సి కార్పొరేషన్ (9030500398), యస్.టి కార్పొరేషన్ (9573844877, 9100040216), మైనారిటి కార్పొరేషన్

కు (9908667294) ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ నివాస్ తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam