DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెలంపల్లి సమక్షంలో  జనసేన నుంచి వైసిపిలో చేరికలు...

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌): వైయస్సార్సీపి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్దపీట వేస్తుందని వారి

సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు నచ్చి జనసేన నేత à°Žà°‚ ఆర్ కె రామకృష్ణ  à°¦à°¾à°¦à°¾à°ªà±150 మంది కార్యకర్తలతో వన్ టౌన్ బ్రాహ్మణ వీధి లో మంత్రి

కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు... మంత్రి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸ రావు జనసేన నాయకులకు వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి

సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ చరిత్రను ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం

చట్టం చేయడం జరిగిందని స్థానికులకు 75% ఉద్యోగాల కల్పన కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధోరణి

మారాలి...

ఎస్సీ ఎస్టీ బిసి సామాజిక వర్గాల సంక్షేమానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కలిసి రావలసిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ధోరణి

విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ సామాజికవర్గాల పెద్దపీట వారి సంక్షేమం కోసం  50 శాతం రిజర్వేషన్లు కల్పించడం తప్పేమిటో పవన్

కళ్యాణ్ చెప్పాలన్నారు... వైఎస్ఆర్సిపిపార్టీలో చేరిన వారిలో à°Žà°‚ ఆర్కే రామకృష్ణ తో పాటు 38 à°µ డివిజన్ జనసేన అధ్యక్షులు దొడ్ల రాజా. 33 à°µ డివిజన్  à°…ధ్యక్షులు కనకరాజు... 29à°µ

డివిజన్  à°…ధ్యక్షులు లక్ష్మణరావు. పంచకర్ల రామకృష్ణ. 29à°µ డివిజన్ మైనార్టీ నాయకులు షేక్ కాజా. బీసీ మహిళ నాయకురాలు లక్ష్మి. ఎస్ కే. మీరాబాయి. దళిత నాయకులు ఉన్నారు..
/> కార్యక్రమంలో మైలవరపు దుర్గా రావు, మాజీ కార్పొరేటర్  à°…ప్పాజీ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam