DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగరతీరాన్నిఓలలాడించిన యువ సంగీత తరంగాలు  

రామ్ చరణ్ వైలన్ పై  à°µà±†à°‚కటాచల దర్శనం చూపారు   

 

వైలన్ పై హిందుస్తానీ  à°•à°°à±à°£à°¾à°Ÿà°• సంగీత కచేరీలు

ఆహుతులను అబ్బుర పరచినిన  à°¯à±à°µ కళాకారులూ  

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . . 

విశాఖపట్నం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : శ్రీవేంకటాచలాన్ని విశాఖ సాగర తీరంలో దర్శనం చేయించిన ఘనత సంగీత యువ కళాకారులూ హెచ్. రామ్

ఆచారం కె దక్కుతుంది. 
శనివారం ఉదయం విశాఖ సాగర  à°¤à±€à°°à°‚లో  à°¸à°‚గీత తరంగాలు ఆహుతులకు ఆహ్లాదాన్ని కల్గించాయి తారకేశ్వర ఫౌండేషన్ వార్షికోత్సవాన్ని

 à°ªà±à°°à°¸à±à°•à°°à°¿à°‚చుకుని విశాఖ సాగర తీరంలోని అన్నమయ్య విగ్రహం వద్ద ఆయనకు స్వర  à°¨à±€à°°à°¾à°œà°¨à°¾à°¨à±à°¨à°¿ అందించేందుకు  à°¯à±à°µà°¤à±€  à°¯à±à°µà°•à±à°²à°šà±‡  à°ªà±à°°à°¦à°°à±à°¶à°¨à°²à± చేపట్టారు. 

రామ్ చరణ్

కు సహకార వాయింద్యంగా వైలన్ పై అయన శిష్యురాలు కృష్ణ ప్రియా, మృదంగం పై కామేష్ లయబద్దంగా కచేరీ చేశారు. శనివారం ఉదయం ప్రత kalamlo ఒక గంట సమయం ఆహుతులను సంగీత సాగరం లో

ఓలలాడించారు.. 

 à°¹à±ˆà°¦à±à°°à°¾à°¬à°¾à°¦à±  à°•à± చెందిన యువ కళాకారిణి ప్రణితి రాంటెక్ వైలన్ పై హిందుస్తానీ సంగీత రాగాలను అలవోకగా పలికించారు. ఈమెకు సహా వాయిద్యంగా తబలా పై

అన్షుల్ ప్రతాప్ సింగ్ అద్భుత ప్రదర్శన అందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam