DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముందస్తు జాగ్రత్తగా  శ్రీవారి వాహనాల పరిశీలన 

1,047 కిలోల‌ à°¸‌ర్వ‌భూపాల వాహ‌నం à°ª‌రిశీల‌à°¨‌

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి)

తిరుపతి, సెప్టెంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమలలో సెప్టెంబ‌రు 30 నుండి

అక్టోబ‌రు 8à°µ తేదీ à°µ‌à°°‌కు శ్రీ‌వారి సాల‌à°•‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు à°œ‌రుగ‌నున్న నేప‌థ్యంలో నాలుగు మాడా వీధుల్లో తిరిగే వాహనాలను పరీశీలన చేయడం జరుగుతోంది.

దీనిలో భాగంగా శుక్ర‌వారం అత్యంత బరువైన 1,047 కిలోల‌  à°¸‌ర్వ‌భూపాల వాహ‌నాన్ని ప్ర‌యోగాత్మ‌à°•à°‚à°—à°¾ à°ª‌రిశీలించారు. సాధార‌ణంగా బ్ర‌హ్మోత్స‌వాల్లో నాలుగో రోజు

రాత్రి శ్రీ à°®‌à°²‌à°¯‌ప్ప‌స్వామివారు à°¸‌ర్వ‌భూపాల వాహ‌నంపై à°­‌క్తులకు à°¦‌ర్శ‌à°¨‌మిస్తారు.మొత్తం 14 వాహ‌నాలుండ‌à°—à°¾, 1,047 కిలోల‌తో à°¸‌ర్వ‌భూపాల వాహ‌నం అత్యంత à°¬‌రువైన‌ది.

కావున‌, బ్ర‌హ్మోత్స‌వాల్లో ఎలాంటి ఇబ్బందులు à°¤‌లెత్త‌కుండా ముంద‌స్తుగా à°ˆ వాహ‌నాన్ని నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించి విజ‌à°¯‌వంతంగా à°ª‌రిశీలించారు.

à°ˆ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌యం, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam