DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఊడపొడుస్తాడనుకుంటే ఊడపీకుతున్నాడు 

మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): ఏదో ఊడపొడుస్తాడని వైఎస్ జగన్

మోహన్ రెడ్డి  à°…ందలం ఎక్కిస్తే అన్ని పథకాలనూ ఊడపీకుతు. .  à°…ందరినెత్తిన మొట్టికాయ వేస్తున్నాడని మాజీ శాసన సభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి ఎద్దేవా చేసారు.

శనివారం అనంతపురం జిల్లా  à°•à°³à±à°¯à°¾à°£à°¦à±à°°à±à°—à°‚ ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన

వెంటనే ఇసుక పాలసీ రద్దు చేయడంతో కూలీలు రోడ్డునపడేలా చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కొత్తగా ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా

అనేక సంక్షేమ పథకాలను రద్దు చేశారని, పీపీఏల రద్దుపై కేంద్ర ప్రభుత్వం, హైకోర్టు మొట్టికాయలు వేసినా కేవలం ముడుపుల కోసమే పీపీఏ రద్దు చేపట్టారన్నారు. 
/> ఆత్మకూరులో వైకాపా బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం బాధితులంతా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ రాష్ట్ర హోంమంత్రి అనడం, మరో వైపు బాధితులను రాత్రికి రాత్రే

స్వంత గ్రామాలకు చేరవేయడం ఏమిటో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఆత్మకూరు సభకు సంఘీభావంగా వెళుతున్న నాయకులపై కేసులు పెట్టడం  à°¦à°¾à°°à±à°£à°‚ అన్నారు. 

రాష్టంలో

ఏబీఎన్, టీవీ 5 ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయాలని చెప్పడం మీడియా పై ఉక్కుపాదం మోపడమేనన్నారు. 

16 నెలలు జైలులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని అంతం

చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం మాజీ బోర్డు మెంబర్ ఆర్జీ శివశంకర, ఎస్సీ సెల్ నాయకులు మల్లిపల్లి నారాయణ, మల్లేష్, మైనార్టీ

నాయకుడు షామీర్, కోడిపల్లి రామాంజనేయులు, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam