DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెప్టెంబరు 16న మహిళా కళాశాల లో జాబ్ మేళా

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): సెప్టెంబరు 16à°µ తేది సోమ వారం శ్రీకాకుళం లోని  à°ªà±à°°à°­à±à°¤à±à°µ

మహిళా కళాశాల, శ్రీకాకుళం నందు జవహర్ నాలెడ్జ్ సెంటర్ మరియు కళ్ళం టెక్స్ టైల్స్ అద్దంకి, ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో మెగా జాబాబ్ మేళా నిర్వహించబడునని

ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ à°¡à°¾. కె. శ్రీరాములు శనివారం à°’à°• ప్రకటన ద్వారా తెలిపారు. మిషన్ ఆపరేటర్స్  à°‰à°¦à±à°¯à±‹à°—ాలకు విద్యా అర్హతలు 10à°µ తరగతి పాస్ మరియు ఫెయిల్

అయిన వారు 18 నుండి 35 సంవత్సరంల లోపు వయస్సు కలిగి ఉండవలెను. శిక్షణా కాలంలో 3 నెలలవరకు ఉచిత భోజన వసతి కల్పించి నెలకు రూ. 7000/- జీతము ఇవ్వబడును. తదుపరి రూ. 10,000/- చొప్పున జీతం

చెల్లించబడుతుందన్నారు  
మిషన్ ఆపరేటర్స్, క్వాలిటీ ఇన్వెస్టిగేటర్స్ ఉద్యోగాలకు విద్యా అర్హతలు డిగ్రీ పాస్ మరియు ఫెయిల్ అయిన వారు 18 నుండి 35 సంవత్సరంల లోపు

వయస్సు కలిగి ఉండవలెను. శిక్షణా కాలంలో 3 నెలలవరకు ఉచిత భోజన వసతి కల్పించి నెలకు రూ. 10,000/- జీతము ఇవ్వబడును. తదుపరి రూ. 12,000/- చొప్పున జీతం చెల్లించబడుతుందన్నారు 
మిషన్

పరేటర్స్, క్వాలిటీ ఇన్వెస్టిగేటర్స్, రోల్ డాఫర్స్, బాలియల్ ఆపరేటర్స్, డయ్యింగ్ డిపార్టుమెంట్ లో పినిచేసినవారికి తెలుగు, ఇంగ్లీషు చదవడం, వ్రాయడం తెలిసి

ఉండాలని, భార్యా, భర్తలకు ఉద్యోగ అవకాశం కల్పించబడునని తెలిపారు.ఆస క్తి కలిగిన వారు అరసవిల్లి రోడ్ నందు గల ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద సోమవారము ఉదయం 9 గంటలకు

హాజరుకావలసినదిగా కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam