DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలో బ్రహ్మోత్సవ తరహా లో పౌర్ణమి గరుడసేవ

 à°¬à±à°°à°¹à±à°®à±‹à°¤à±à°¸à°µ ఏర్పాట్లలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సిద్ధం 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల శ్రీవారి ఆలయంలో

à°¶‌నివారంనాడు పౌర్ణమి రోజున మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను రాత్రి 7.00 నుండి 9.00 à°—à°‚à°Ÿà°² నడుమ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఘనంగా నిర్వహించింది. సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌ర్ 8à°µ తేదీ వరకు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.
/>              à°ˆ సందర్భంగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ఇతర ఇంజినీరింగ్‌

ఏర్పాట్లను పరిశీలించారు.
            à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని

కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
/>            à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ ఉత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు

గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి,

ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.
            à°ˆ

కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తిరుమ‌à°² ప్ర‌త్యేకాధికారి ఏ.వి.à°§‌ర్మారెడ్డి, సివిఏస్వో  à°—ోపినాధ్ జెట్టి, సిఇ  à°°à°¾à°®‌చంద్ర‌రెడ్డి, à°…à°¦‌à°¨‌పు సివిఏస్వో  à°¶à°¿à°µ‌కుమార్ రెడ్డి,

ఆల‌à°¯ పేష్క‌ర్ లోక‌నాథం, ఇత‌à°° అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam