DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పడవ దుర్ఘటన  చాలా బాధాకరం : ప్రధాని మోడీ 

బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి

జిల్లా రాజమండ్రి లో గోదావరి నదిలో బోటు మునక ఘటనపై చాలా బాధపడుతున్నానని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ

గోదావరి నదిలో లాంచీ మునకపై స్పందించారు. ఆహ్లాదకరమైన పర్యటన కన్నీటి పర్యంతం కావడం దురదృష్టం. అని 
ట్విట్టర్ ద్వారా  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. బాధితుల కుటుంబాలకు ఆయన

సానుభూతి తెలిపారు. 
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ బోటు నదిలో మునిగిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. బాధితుల కుటుంబాలకు

ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషాద ఘటన జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని మోదీ ట్వీట్ చేశారు.  à°•à°¾à°—à°¾, తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం

మండలం కచ్చులూరు వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. పడవలో 61 మంది ఉండగా, అనేకమంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని

తెలుస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam