DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ స్థాయి హాకధాన్ పోటీల విజేత గా రూ లక్ష గెలిచిన విస్తాం కాలేజీ

విశాఖపట్నం, మే  30  2018  ( DNS Online) : విశాఖనగరానికి చెందిన విస్తాం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనపచి స్మార్ట్ ఇండియా హాకధాన్ పోటీల్లో విజేతలు

గా నిలిచినందుకు ఈ సందర్బంగా ఆంధ్ర యూనివర్సిటీ ఉప కులపతి ఈ విదార్థినులను అభినందించారు. నాగపూర్ వేదికగా నిర్వహించిన స్మార్ట్ ఇండియా హాకధాన్ పోటీల్లో

పెందుర్తి మండలం పినగాడి వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రధమ బహుమతి గెలిచారు. బుధవారం ఏ యు లో జరిగిన సమావేశం లో విద్యార్థినులు తాము పాల్గొన్న ఈ

పోటీలో అత్యుత్తమ ఫలితం సాధించి లక్ష రూపాయల నగదు బహుమతి కూడా గెలిచినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అల ఇండియా కౌన్సిల్ ఫార్ టెక్నీకల్ ఎడ్యుకేషన్

(  ), ఇంటర్ ఇనిస్టిట్యూషనల్ ఇన్నోక్యుప్ ఇన్నోవేషన్ సెంటర్ ( ఐ4 సి) సంయుక్తంగా నిర్వహించిన à°ˆ పోటీల్లో దాదాపు 27 కేంద్ర ప్రభుత్వ à°°à°‚à°— సంస్థలు, 18 రాష్ట్ర ప్రభుత్వ à°°à°‚à°—

సంస్థలు పాల్గొన్నాయన్నారు. దేశ వ్యాప్తంగా 105324 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 10 వేళా మందిని నిర్వాహకులు ఎంపిక చేశారన్నారు. ఆయా సంస్థల నుంచి వినూత్న ఆలోచనలను

వెలికితీశారన్నారు., ఆయా బృందాల్లో వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ( విస్తాం) కళాశాల విద్యార్థుల బృందం ప్రధమ స్థానం లో నిలిచి లక్ష రూపాయల

నగదు పురస్కారాన్ని గెలుపొందిందన్నారు. ఈ సందర్బంగా విస్తాం ప్రిన్సిపాల్ జేమ్స్ మాట్లాడుతూ ఉన్నత మైన విద్య విధానం అందిస్తున్న అధ్యాపకులు, శిక్షకుల సలహాలు,

సూచనలు వీరికి ఉపయుక్తమయ్యాయన్నారు. ఈ సమావేశం లో పాల్గొన్న ఏ యు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి, తదితరులు

విద్యార్థినులను అభినందించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam