DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఈ దుర్ఘటనకు కారణం, చంద్రబాబు

పర్యాటక పడవ మునక పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి.

నిషేధంలో అనుమతి ఎవరు ఇచ్చారు :

టూరిజం, జలవనరుల శాఖల మధ్య సమన్వయం

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

 à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వద్ద దుర్ఘటన దురదృష్టకరం అని మాజీ mukhyamantri చంద్రబాబు నాయుడు

అన్నారు. సెలవు రోజున ఆహ్లాదకరంగా ఉండాలని పాపికొండలకు వెళ్తూ పర్యాటకులు,సిబ్బంది ప్రమాదానికి గురి కావడం బాధాకరం గా అభివర్ణించారు. ఈ ఘనతపై జిల్లా యంత్రాంగం

యుద్దప్రాతిపదికన వెంటనే స్పందించాలని డిమాండ్ చేసారు.  à°¤à°•à±à°·à°£à°®à±‡ సహాయక చర్యలు చేపట్టాలని,  à°—ాలింపు చర్యలు ముమ్మరం చేయాలన్నారు. కచ్చలూరు పడవ ప్రమాదం పట్ల

దిగ్భ్రాంతి చెందాం అని,  à°ªà°¾à°ªà°¿à°•à±Šà°‚డలకు వెళ్తుండగా జరిగిన à°ˆ దుర్ఘటన కలచి వేసిందన్నారు. 

అనుమతి ఎవరు ఇచ్చారు :

గోదావరిలో వరద భారీ ఎత్తున  

పోటెత్తుతుంటే బోటును ఎలా అనుమతించారని చంద్రబాబు ప్రశ్నించారు.  à°—ోదావరి పై  à°¨à°¿à°·à±‡à°§à°¾à°œà±à°žà°²à± ఉన్నప్పటికీ పర్యాటకులను ఎలా అనుమతించారు..? 
టూరిజం, జలవనరుల శాఖల

మధ్య సమన్వయం లేని కారణంగా తరుచుగా ప్రమాదాలు  à°œà°°à±à°—ుతున్నాయన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఈ దుర్ఘటనకు కారణం అన్నారు. రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరం

చేయాలని, జిల్లా యంత్రాంగం హుటాహుటిన స్పందించాలి, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి. 
బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam