DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కచ్ఛులురు సుడిగుండమే ముంచేసింది: DNS తో ప్రత్యక్ష సాక్షి

బయలుదేరింది రాజమండ్రి కాదు, పూచమ్మ గుడి నుంచి 

దుర్ఘటన వైనాన్నిDNS కు తెలిపిన పెద్దిరెడ్ల బాబురావు  

ఇది మూడో పడవ  à°®à±à°¨à°• 

ఘటన వెంటనే

అధికారులకు సమాచారం. . .

సమాచారం ఇచ్చింది వైకాపా నేత పెద్దిరెడ్ల శ్రీనివాస్ 

యుద్ధ ప్రాతిపదికన  à°¸à°¹à°¾à°¯à°• చర్యలకు సి à°Žà°‚ ఆదేశం  

సీఎం వైఎస్ తక్షణ

స్పందన, రక్షణ కు ఆదేశం  :

సహాయక చర్యల్లో నేవీ డోర్నియర్ విమానం  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) :

తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు పర్యాటక పడవ ప్రమాదానికి ప్రధాన కారణం కచ్చూలూరు  à°¦à°—్గర ఉన్న సుడిగుండమేనని ప్రత్యక్ష సాక్షి పెద్దిరెడ్డ బాబురావు DNS కు

వివరించారు. 
ఈ బోటు బయలు దేరింది రాజమండ్రి నుంచి కాదని, పూచమ్మ గుడి నుంచి బయలు దేరిందన్నారు. రాజమండ్రి నుంచి బస్సుల్లో పూచమ్మ గుడివరకూ పర్యాటకులను

తీసుకువెళ్లి  à°…క్కడ బోటు ఎక్కించారన్నారు. గోదావరి పోటు మీద  à°‰à°‚à°¡à°—à°¾, అనుమతి ఎవరు ఇచ్చారు తెలియలేదన్నారు. à°ˆ బోటు లో 63 మంది  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°•à±à°²à±, 7 గురుసిబ్బంది

ఉన్నారన్నారు.   

మధ్యాహ్నం 12 à°—à°‚à°Ÿà°² సమయంలో à°—à°‚à°¡à°¿ పోచమ్మ గుడి దాటినా తర్వాత 1 కిలో మీటర్  à°¦à±‚రంలోనే  à°‰à°¨à±à°¨ à°ˆ ఘటన స్థలానికి  à°šà±‡à°°à±à°•à±à°‚ది . అయితే  à°¬à±‹à°Ÿà± నడిపిన

 à°µà±à°¯à°•à±à°¤à°¿à°•à±€ అనుభవ  à°²à±‡à°®à°¿ తో సుడిగుండం లోకి పడవ వెళ్లి పోయిందన్నారు. సాధారణంగా à°ˆ సుడిగుండం ప్రాంతంలోకి వచ్చిన బోట్లను దూరంగా నడుపుతారని, à°ˆ బోటు ఆపరేటర్

మాత్రం à°†  à°µà°¿à°·à°¯à°‚ తెలియకుండా, కనీస జాగ్రత్త కూడా తీసుకోలేదన్నారు. à°† సుడిగుండం లో బోటు మునిగి  à°ªà±‹à°µà°¡à°‚ ప్రత్యక్షంగా  à°šà±‚సినట్టు బాబురావు తెలిపారు. ఇంతమంది

గోదావరి లో మునిగిపోవడం ప్రత్యక్షంగా చూడడం చాలా బాధాకరం అన్నారు. 

ఈ ఘటన చూసిన వెంటనే బాబురావు తమ సమీప బంధువు పెద్దిరెడ్ల శ్రీనివాస్ (వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడు) కు ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. 
జరిగిన దుర్ఘటనను జిల్లా అధికారులకు తెలియ చేయడంతో ఈ బోటు గోదావరి లో

మునిగి పోయింది అనే  à°µà°¿à°·à°¯à°‚ బయట ప్రపంచానికి తెలిసింది.  

ఇదే సుడిగుండంలో మూడో పడవ మునక : . . .

పాపికొండలు దగ్గర కాచుచులూరు సుడిగుండంలో పది  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• పడవ

నీట మునిగిన ప్రమాద ఘటన ఇది మూడవది. గతంలో రెండు ప్రమాదాలు జరిగాయి. అప్పుడు కూడా భారీ ప్రజా నష్టమే జరిగింది. 

సీఎం వైఎస్ తక్షణ స్పందన, రక్షణ కు ఆదేశం:. .

పడవ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు . యుద్ధ  à°ªà±à°°à°¾à°¤à°¿à°ªà°¦à°¿à°•à°¨ రక్షణ చర్యలుచేపట్టాలని జిల్లా అధికారులను, ప్రధాన

కార్యదర్శి, డిజిపి లను ఆదేశించారు. ONGC , NDRF , NAVY అధికారులతో స్పందించి గోదావరి ఘటనపై సహాయానికి  à°°à°¾à°µà°¾à°²à±à°¸à°¿à°‚దిగా కోరారు. ONGC à°’à°• హెలిక్టార్ ను పంపగా,  à°µà°¿à°ªà°¤à±à°¤à± రక్షణ బలగాలు

జాగా ఈతగాళ్లతో కూడిన బృందాన్ని పంపింది.  à°­à°¾à°°à°¤ నావికాదళం అత్యంత పటిష్టమైన డోర్నియర్ విమానాన్ని, à°—à°œ ఈతలో నిష్ణాతులైన సిబ్బందిని  à°ªà°‚పింది.  

మంత్రులను

హుటాహుటిన రాజమండ్రి à°•à°¿ వెళ్లాల్సిందిగా  à°†à°¦à±‡à°¶à°¿à°‚చారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam