DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పందనకు విశేష స్పందన : మంత్రి ధర్మాన కృష్ణ దాస్ 

ప్రజా సమస్యలపై మాజీ ఎమ్మెల్యే  à°—ుండ లక్ష్మిదేవి ఆర్జీ

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 16, 2019

(డిఎన్‌ఎస్‌): స్పందనకు విశేష స్పందన లభిస్తుందని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు.  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయ ఆవరణలో సోమవారం

నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఆర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. పలు అంశాలను సత్వరం పరిష్కరించాలని  à°•à±‹à°°à±à°¤à±‚  à°ªà±à°°à°œà°¾ సమస్యల పై

శ్రీకాకుళం మాజీ శాసన సభ్యురాలు గుండ లక్ష్మి దేవి ఆర్జీని మంత్రికి అందజేయగా వాటిని పరిష్కరిస్తామని మంత్రి  à°ªà±‡à°°à±à°•à±Šà°¨à±à°¨à°¾à°°à±. à°ˆ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ

స్పందన కార్యక్రమం అత్యంత ప్రజాధారణ పొందిందని చెప్పారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడం

జరిగిందని తెలిపారు. జిల్లాలో కలెక్టర్,ఉన్నత అధికారులు ఆర్జీలను పరిశీలించి, ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీన్ని

కొనసాగించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి కోరారు. 
ఈ సందర్బంగా శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల కుటుంబాలకు, వితంతవులకు తెలుపు రేషన్

కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరుచేయాలని, అలాగే ఇళ్ళస్థలాలు, ఫీజు రీఎంబర్స్ మెంట్ కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సంఘం చైర్మన్

ఎస్.ఎస్.సి.మూర్తి, అధ్యక్షులు టి.కృష్ణారావు, కె.కన్నబాబు మంత్రికి ఆర్జీని సమర్పించగా మంత్రి స్పందిస్తూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న సైనికులు అంటే

ముఖ్యమంత్రికి అపారమైన గౌరవం ఉందని, వారి పట్ల, వారి సమస్యల పట్ల ముఖ్యమంత్రి పూర్తి అవగాహనతో ఉన్నారని మంత్రి చెప్పారు. ఆర్జీలో తెలిపిన న్యాయపరమైన సమస్యలను

పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల కష్ట నష్టాలను తీర్చేందుకే ప్రభుత్వం ఉందని, ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ

ఇచ్చారు. అనంతరం వికలాంగులకు ట్రై సైకిళ్ళను లబ్దిదారులకు పంపిణీ చేసారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జె.నివాస్ పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam